స్కాలర్షిప్ కోసం 15 నుంచి రిజిస్ట్రేషన్లు

2022-23 విద్యాసంవత్సరానికి పోస్టుమెట్రిక్ స్కా లర్షిప్ రిజిస్ట్రేషన్లు ఈనెల 15నుంచి ప్రారంభం కానున్నాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనార్టీ, దివ్యాం గుల విద్యార్థులు ఈ స్కాలర్షిప్ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. కొత్త స్కాలర్షిప్, రెన్యూవల్ కోసం కాలేజీలు, విద్యార్థులు వివరాలు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.
Previous article
15 నుంచి తొలిమెట్టు
Next article
ప్రణాళిక, సమయ పాలనతోనే విజయం !
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు