నీట్ పీజీ కౌన్సెలింగ్ వాయిదా

నీట్ పీజీ కౌన్సెలింగ్‌ను వాయిదా వేస్తున్నట్టు నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) ప్రకటించింది. షెడ్యూల్ ప్రకారం సెప్టెంబర్ 1 నుంచి కౌన్సెలింగ్ నిర్వహించాలి. అయితే, కొత్త కాలేజీలు, కోర్సుల ఏర్పాటు, సీట్ల పెంపుపై వచ్చే నెల 15 నాటికి స్పష్టత వచ్చే అవకాశం ఉన్నది. ఈ నేపథ్యంలో విద్యార్థులకు మరిన్ని సీట్లు అందుబాటులోకి వచ్చేలా కౌన్సెలింగ్‌ను వాయిదా వేయాలని మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ నిర్ణయించినట్టు ఎన్ఎంసీ తెలిపింది.
- Tags
- counselling
- NEET PG
- NMC
Previous article
4 వరకు అగ్రి పాలిసెట్ కౌన్సెలింగ్
Next article
4న జూనియర్ అసిస్టెంట్ పరీక్షకు ఏర్పాట్లు
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు