4 వరకు అగ్రి పాలిసెట్ కౌన్సెలింగ్

హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని వ్యవసాయ వర్సిటీ ఆడిటోరియంలో అగ్రి పాలిసెట్ కౌన్సెలింగ్‌ను సోమవారం రిజిస్ట్రార్ డాక్టర్ ఎస్ సుధీర్ కుమార్ సోమవారం ప్రారంభించారు. ఈ కౌన్సెలింగ్ సెప్టెంబర్ 4 వరకు కొనసాగనున్నది. తొలిరోజు 198వ ర్యాంకు పొందిన ఎస్ శ్రీకాంత్ జగిత్యాలలో, అనూష (1024 ర్యాంకు), శ్యాం (1453 ర్యాంకు) మధిరలో సీట్లు పొందారు. కార్యక్రమంలో పాలిటెక్నిక్ కాలేజీల డైరెక్టర్ పద్మజ, డాక్టర్ శ్రావణ్ కుమార్ పాల్గొన్నారు.
Previous article
ఇండియన్ కోస్ట్ గార్డ్ లో 300 ఉద్యోగాలు
Next article
నీట్ పీజీ కౌన్సెలింగ్ వాయిదా
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు