4న జూనియర్ అసిస్టెంట్ పరీక్షకు ఏర్పాట్లు

సింగరేణిలో సెప్టెంబర్ 4న నిర్వహించే జూనియర్ అసిస్టెంట్ (ఎక్స్టర్నల్) రాత పరీక్షకు ఏర్పాట్లు చేస్తున్నట్టు ఆ సంస్థ డైరెక్టర్(పర్సనల్, ఆపరేషన్స్) ఎస్ చంద్రశేఖర్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలోని ఎనిమిది జిల్లాల్లో 187 కేంద్రాల్లో ఉదయం 10 నుంచి 12 గంటల వరకు పరీక్ష ఉంటుందని చెప్పారు. అభ్యర్థులు తమ హాల్టికెట్లను http://tssccl. onlineportal.org.in/SiteContent/Halltickets డౌన్లోడ్ చేసుకోవాలి. 177 పోస్టులకుగాను 98,880 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరవుతారు.
Previous article
నీట్ పీజీ కౌన్సెలింగ్ వాయిదా
Next article
2 వరకు ఎంసెట్ వెబ్ఆప్షన్ల గడువు
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు