ఓయూ పరిధిలో పరీక్షలు వాయిదా
– 14 నుంచి యథావిధిగా నిర్వహణ
భారీ వర్షాల కారణంగా అన్ని పరీక్షలను వాయిదా వేసినట్టు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శ్రీనగేశ్ తెలిపారు. రాష్ట్రంలో భారీ వర్షాల కారణంగా ప్రభుత్వం మూడురోజుల పాటు విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఈ నెల 11 నుంచి 13 వరకు అన్ని పరీక్షలను వాయిదా వేశామని నగేశ్ వెల్లడించారు. 14 నుంచి పరీక్షలను యథావిధిగా నిర్వహిస్తామన్నారు. వాయిదా పడిన పరీక్షల నిర్వహణకు తేదీలను త్వరలోనే ప్రకటిస్తామని చెప్పారు. వివరాలకు www.osmania. ac.inను సంప్రదించవచ్చని నగేశ్ పేర్కొన్నారు.
Previous article
బడులకు ఇంటర్నెట్ కనెక్షన్!
Next article
న్యాక్‌లో పలు కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం
Latest Updates
Peut-on gagner dans les casinos en ligne ?
Quel casino en ligne est légitime ?
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?






