న్యాక్‌లో పలు కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం

ఏడాది పాటు పోస్టు గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ కన్స్ట్రక్షన్ ప్రాజెక్టు మేనేజ్మెంట్ (పీజీడీసీపీఎం) క్వాంటిటీ సర్వేయింగ్, కాంట్రాక్ట్ మేనేజ్మెంట్ (పీజీడీక్యూఎస్సీఎం)కోర్సులను నిర్వహించనున్నట్టు న్యాక్ ప్లేస్మెంట్ డైరెక్టర్ శాంతి శ్రీ తెలిపారు. జవహర్లాల్ నెహ్రూ టెక్నాలాజికల్ వర్సిటీ అనుబంధంతో హైదరాబాద్‌లోని మాదాపూర్ న్యాక్‌లో అందించే ఈ కోర్సులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామన్నారు. వివరాలకు www.nac.edu.in లేదా 9247440628, 9676287287 సంప్రదించవచ్చని పేర్కొన్నారు.
- Tags
- Applications
- courses
- NAC
Previous article
ఓయూ పరిధిలో పరీక్షలు వాయిదా
Next article
పోలీస్ ప్రిలిమ్స్ పరీక్షలకు ఏర్పాట్లు
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు