బడులకు ఇంటర్నెట్ కనెక్షన్!

– బీఎస్ఎన్ఎల్ ద్వారా కనెక్షన్లు : విద్యాశాఖ
రాష్ట్రంలోని ప్రభుత్వ బడులకు ఇంటర్నెట్ సౌకర్యం కల్పించేందుకు రంగం సిద్ధమవుతున్నది. ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్ ద్వారా కనెక్షన్లు ఇచ్చేందుకు పాఠశాల విద్యాశాఖ వివరాలను సేకరిస్తున్నది. ప్రభుత్వ బడులతో పాటు, కేజీబీవీలకు ఇంటర్నెట్ కనెక్షన్లు ఇస్తారు. ప్రస్తుతం కంప్యూటర్లు ఉన్న బడులకు ఎంత డిమాండ్ అవసరమో ఆయా వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. ప్రధానోపాధ్యాయులు, కేజీబీవీల స్పెషలాఫీస ర్లు తమ అవసరం మేరకు వివరాలను ఆన్లైన్ ద్వారా పంపించాలని ఆదేశించారు. రాష్ట్రంలో 26వేల ప్రభుత్వ స్కూళ్లు ఉండగా, 1,174 స్కూళ్లకు ఇంటర్నెట్ సౌకర్యం ఉన్నట్టుగా అధికారులు ఇప్పటికే గుర్తించారు.
Previous article
Sample questions to calculate percentage
Next article
ఓయూ పరిధిలో పరీక్షలు వాయిదా
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు