ఈనెల 30 వరకు గురుకులసెట్ దరఖాస్తులు


హైదరాబాద్: రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్ గురుకుల విద్యాలయాల్లో 5వ తరగతిలో ప్రవేశాలకు నిర్వహించే కామన్ పరీక్ష తెలంగాణ గురుకుల సెట్ (టీజీసెట్) దరఖాస్తు గడువును పొడిగించారు. ఆసక్తి కలిగినవారు ఈ నెల 30 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని విద్యాలయాల సంస్థ కార్యదర్శి, సెట్ చీఫ్ కన్వీనర్ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ వెల్లడించారు. అప్లికేషన్లకు 15వ తేదీతో గడువు ముస్తుండంతో ఈనెల చివరి వరకు అకాశం కల్పించారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని, సందేహాలుంటే టోల్ఫ్రీ నంబర్ 1800 425 45678కు ఫోన్చేయాలని సూచించారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
గ్యాస్ లీకైందా.. గాబరా వద్దు!
కుంభమేళాలో 5 రోజుల్లో 1700 మందికి కరోనా
మహిళ సీజేఐ కావాలి
‘కొవాగ్జిన్’ ఉత్పత్తికి ముంబై సంస్థకు అనుమతి
రష్యా దౌత్యవేత్తలపై అమెరికా బహిష్కరణ వేటు
Previous article
పది అర్హతతో భారతీయ రైల్వేలో 716 అప్రెంటిస్లు
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు