పది అర్హతతో భారతీయ రైల్వేలో 716 అప్రెంటిస్లు
న్యూఢిల్లీ: రాజస్థాన్లోని కోటా కేంద్రంగా పనిచేస్తున్న వెస్ట్ సెంట్రల్ రైల్వేలో అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను భారతీయ రైల్వే ఆహ్వానిస్తున్నది. ఆన్లైన్ దరఖాస్తులు ఈనెల 30 వరకు అందుబాటులో ఉంటాయని వెల్లడించింది. ఎంపికైనవారు కోటా డివిజన్లో పనిచేయాల్సి ఉంటుందని తెలిపింది.
మొత్తం ఖాళీలు: 716
ఇందులో ఎలక్ట్రీషియన్ 135, ఫిట్టర్ 102, వెల్డర్ 43, పెయింటర్ 75, మేసన్ 61, కార్పెంటర్ 73, ప్లంబర్ 58, బ్లాక్స్మిత్ 63, వైర్మ్యాన్ 50, కంప్యూటర్ ప్రోగ్రామింగ్ 10, మెషినిస్ట్ 5, టర్నర్ 2, ల్యాబ్ అసిస్టెంట్ 2, క్రేన్ అసిస్టెంట్ 2, డ్రాఫ్ట్స్మెన్ 5 చొప్పున ఖాళీలు ఉన్నాయి.
అర్హత: తప్పనిసరిగా పదో తరగతి ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత ట్రేడ్లో ఐటీఐ చేసి, 15 నుంచి 24 ఏండ్లలోపు వయస్సు కలిగినవారై ఉండాలి.
ఎంపిక విధానం: ఐటీఐ, పదో తరగతిలో వచ్చిన మార్కుల ఆధారంగా
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
అప్లికేషన్ ఫీజు: రూ.170, ఎస్టీ, ఎస్టీ, పీహెచ్సీ అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు.
దరఖాస్తులకు చివరితేదీ: ఏప్రిల్ 30
వెబ్సైట్: wcr.indianrailways.gov.in
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
ఆన్లైన్లో యాపిల్ పండ్లు కొంటే.. ఐఫోన్ డెలివరీ అయ్యింది
ఆర్బీఐ అలర్ట్.. ఈ నెల 18న నిలిచిపోనున్న ఆర్టీజీఎస్ సేవలు
వలస కార్మికులకు క్వారెంటైన్ ఆంక్షలు.. ఇవీ మార్గదర్శకాలు
హాస్పిటల్లో బెడ్ ఇవ్వండి.. లేదా చంపండి?
కోల్ ఇండియాలో మెడికల్ ఎగ్జిక్యూటివ్లు
బీహెచ్ఈఎల్లో స్పెషలిస్టులు
ఎస్బీఐలో స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులు
కరోనా సెకండ్ వేవ్ ఎఫెక్ట్.. మరో ఉద్ధీపన ప్యాకేజీ ప్రకటించనున్న కేంద్రం!
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు