బౌద్ధవిద్య ప్రాథమిక విద్యా కాలం?
1.విద్యార్థుల ఏ అంశం గురించి శ్రద్ధ వహించేది ఉత్తమ పాఠశాల? (3)
1) మానసిక విద్య 2) శారీరక విద్య
3) సమగ్రాభివృద్ధి 4) సాంఘిక విద్య
2.విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందించడానికి తోడ్పడే బోధనా మెలకువలలో ఒకటి? (4)
1) సహకార పని 2) జట్టు పని
3) ప్రశ్న, సమాధానమివ్వడం 4) మేధోమథనం
3. తరగతి గదిలో వైయక్తిక భేదాల జ్ఞానం, ఉపాధ్యాయుడికి ఎందుకు ఉపయోగపడుతుంది? (4)
1) విద్యార్థుల ఇంటి పనిని మూల్యంకనం చేయడానికి
2) తరగతిలో క్రమశిక్షణను నిర్వహించడానికి
3) తరగతిలో అవశ్యకమైన ఏర్పాట్లు చేసుకోవడానికి
4) బోధనాభ్యసన కృత్యాల రూపకల్పనకు
4. ఒక సాంఘిక ఉపవ్యవస్థగా, విద్య ముఖ్యపాత్ర? (4)
1) సమాజంలోని లోపాలను ఎత్తి చూపడం, సరిచేయడం
2) రాబోయే తరాలకు సాంఘిక విలువలు అందించడం
3) ప్రజలు శాంతియుత జీవనాన్ని గడపటానికి తోడ్పడం
4) సమాజంలో ఆధునికీకరణను ప్రవేశపెట్టడం
5. కింది వాటిలో విద్య మూల స్తంభాలలో ఒకటి కానిది? (3)
1) వ్యక్తిగా రూపుదిద్దుకోవడానికి అభ్యసించడం
2) తెలుసుకునేందుకు అభ్యసించడం
3) సంపాదన కోసం అభ్యసించడం
4) పనిచేయడానికి అభ్యసించడం
6.కింది వాటిలో భిన్నమైన సామార్థ్యాలున్న పిల్లల విద్యకు సంబంధం లేనిది? (3)
1) వికలాంగులకు సమైక్య విద్య 2) సమ్మిళిత విద్య
3) సృజనాత్మక విద్య 4) ప్రత్యేక విద్య
7. ఆహ్లాదం, సంతృప్తి లేకపోగా భయం, ఒత్తిడితో కూడిన అభ్యసనం? (3)
1) మంచి మార్కులు సాధించడానికి సహాయపడుతుంది
2) దీర్ఘకాలిక స్మృతికి దోహదపడుతుంది
3) అభ్యసనాన్ని ఆటంకపరుస్తుంది
4) అభ్యసనాన్ని పెంచుతుంది
8. శిశుకేంద్రిత విద్యా బోధన అంటే? (4)
1) విద్యార్థులు, వారికి ఇష్టమైన వాటిని చేసేందుకు అనుమతించడం
2) శిశువు ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కొనేలా సిద్ధపరిచేందుకు బోధించడం
3) ఆకర్షణీయమైన శ్రవ్య- దృశ్యపకరణాలతో బోధించడం
4) విద్యార్థుల అనుభవాలకు, అభిప్రాయాలకు, చురుకుగా పాల్గొనేందుకు ప్రాధాన్యత ఇవ్వడం
అభ్యర్థులు పై ప్రశ్నలన్నింటికీ సరైన సమాధానాలు ఎంపికచేసి ఉండవచ్చు. కాబట్టి పరీక్షలో ఎలాంటి ఒత్తిడికి గురికాకుండా ఐచ్ఛికాలను అన్నిటిని చదివి, సంబంధాన్ని గ్రహించి సమాధానాలివ్వాలి. ఇలాంటి సాధారణ ప్రశ్నలకు కూడా సమాధానాలివ్వకపోతే, సామాన్య అంశాలపై కూడా పట్టు సాధించాల్సిందే.
భారతదేశ విద్యా చరిత్ర
1. భారతీయ విద్యావ్యవస్థలో మాగ్నాకార్టా ఉడ్స్ నివేదిక అన్నవారు?
1) హెచ్ఆర్ జేమ్స్ 2) మెకాలే జేమ్స్
3) విలియం జేమ్స్ 4) ఏదీకాదు
2.హంటర్ కమిషన్(1882) ద్వారా భారతీయ విద్యలో వచ్చిన ఫలితం?
1) స్వదేశీ పాఠశాలల ఏర్పాటు
2) సమాజ ఉపయోగ పాఠ్య ప్రణాళిక
3) ప్రాథమిక పాఠశాలలో బోధన భాషగా మాతృభాష ఉండటం
4) పైవన్నీ
3. సాటి మనిషితో హుందాగా కలిసి జీవించడానికి అవశ్యకమైన గుణాలను అలవరచని విద్య విద్యే కాదు అన్నది?
1) కొఠారి కమిషన్ -1964-66
2) ఛటోపాధ్యాయ కమిషన్ – 1984
3) సెకండరీ విద్యా కమిషన్ – 1952-53
4) జాతీయ విద్యావిధానం – 1986
4. బోధనా విధానంలో ప్రాజెక్ట్ పద్ధతికి, క్రియా పద్ధతికి ప్రాధాన్యత ఉండాలన్నది?
1) సెకండరీ విద్యా కమిషన్
2) జాతీయ విద్యా కమిషన్-1968
3) కొఠారి కమిషన్ 4) హంటర్ కమిషన్
5. మొదటి జాతీయ విద్యావిధానం-1968 ఏర్పడటానికి ఆధారమైన కమిషన్?
1) శాండ్లర్ కమిషన్ 2) కొఠారి కమిషన్
3) మొదలియార్ కమిషన్ 4) రాధాకృష్ణ కమిషన్
6. కింది వాటిలో పనివిద్యకు ప్రాముఖ్యతనిచ్చిన కొఠారి కమిషన్‌కు ఆధారితం?
1) హార్టాగ్ – వృథా- స్తబ్దత
2 గాంధీజీ- ప్రాతిపదక విద్య
3) హంటర్ – ప్రాథమిక విద్య
4) మొదలియార్ – సెకండరీ విద్య
7. భారతీయ విద్యలో అధోముఖ వడపోత సిద్ధాంతానికి ప్రాధాన్యత ఇచ్చిన వారు?
1) లార్డ్ మెకాలే 2) చార్లెస్ ఉడ్
3) మైఖేల్ శాండ్లర్ 4) ఎబట్- ఉడ్
8.బౌద్ధ విద్యలో విద్యార్థిదశ ప్రారంభమయ్యే వయస్సు?
1) 6 ఏండ్లు 2) 8 ఏండ్లు 3) 10 ఏండ్లు 4) 12 ఏండ్లు
9. కింది వాటిలో సరికాని జతను గుర్తించండి.
1) వేదకాలం – సమవర్తనోత్సవం
2) బౌద్ధకాలం – ఉపనయనం
3) జైనకాలం – త్రిరత్నాలు
4) ఇస్లాంకాలం- నాలుగేండ్లు నాలుగు నెలల నాలుగో రోజు
10. భారతదేశ ఆధునిక విద్యా పితామహుడు?
1) చార్లెస్- ఉడ్ 2) లార్డ్ మెకాలే
3) చార్లెస్ గ్రాంట్ 4) లార్డ్ రిప్పన్
11. బౌద్ధవిద్య ప్రాథమిక విద్యా కాలం?
1) 8 ఏండ్లు 2) 10 ఏండ్లు 3) 12 ఏండ్లు 4) 6 ఏండ్లు
12. ఉడ్స్ తాఖీదు ఫలితం?
1) తటస్థ మత విధానం విద్యాలయాల్లో పాటించడం
2) గ్రాంట్ ఇన్ ఎయిడ్ ప్రైవేట్ పాఠశాలలకివ్వడం
3) పాఠశాల స్థాయిలు 4) పైవన్నీ
13.ప్రాథమిక విద్యలో మౌలిక మార్పులు తీసుకురావడానికి ఏర్పాటైన తొలి భారతీయ విద్యా కమిషన్?
1) కొఠారి కమిషన్ 2) హంటర్ కమిషన్
3) హార్టాగ్ కమిషన్ 4) సెకండరీ కమిషన్
14. విద్యా వ్యవస్థలో పదోతరగతి+ ఇంటర్మీడియట్+ డిగ్రీ విద్యావిధానం సూచించిన తొలి కమిషన్?
1) శాండ్లర్ కమిషన్ 2) సార్జంట్ కమిషన్
3) కర్జన్ కమిషన్ 4) కొఠారి కమిషన్
15.హార్టాగ్ కమిటీ-1929 దేనికి సంబంధించినది?
1) స్వదేశీ పాఠశాలలు ఏర్పాటు చేయడం
2) ఎంప్లాయ్మెంట్ బ్యూరో స్థాపించడం
3) వృథా- స్తబ్దత నివారించడం
4) విద్యార్థి దశలో పండుగలు జరుపటం
16. సెకండరీ విద్యాకమిషన్ -1952-53 ఏర్పడటానికి ఆధారమైనది?
1) సీబీఎస్ఈ 2) సీఏఆర్ఈ 3) సీఏబీఈ 4) సీఏపీఈ
17. సార్జంట్ కమిషన్-1944కు సంబంధించినది?
1) వయోజన విద్య 2) ప్రీ ప్రైమరీ విద్య
3) మత విద్య 4) ఉచిత ప్రాథమిక విద్య
18. కేంద్ర మూల్యంకన బోర్డు ప్రారంభమైన సంవత్సరం?
1) 1951 2) 1953 3) 1955 4) 1952
19.సరైన జత గుర్తించండి.
1. సామాన్య పాఠశాల వ్యవస్థ a. ఎన్పీఈ-86
2. నవోదయ పాఠశాల వ్యవస్థ
b. సెకండరీ విద్యా కమిషన్ -1952-53
3. బహుళార్థ సాధక పాఠశాల వ్యవస్థ
c. భారతీయ విద్యా కమిషన్ – 1964-66
1) 1-b, 2-c, 3-a 2) 1-c , 2- a, 3- b
3) 1- c, , 2- b,3-a 4) 1-a , 2- b, 3- c
20. పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం ప్రవేశ పెట్టడం వల్ల విద్యార్థుల నమోదు పెరుగుతుందన్న తొలి ప్రముఖులు?
1) మొదలియార్ 2) రాధాకృష్ణన్
3) కొఠారి కమిషన్ 4) యశ్పాల్
21.5+3+4+3 విద్యావిధాన నిర్మితికి సంబంధమున్న వారు ?
1) ఈశ్వరీబాయి 2) రామమూర్తి
3) మొదలియార్ 4) ఆదిశేషయ్య
22. కింది వాటిలో సత్యమైనది?
1) త్రిభాష – రాధాకృష్ణన్
2) ప్రాథమిక విద్యను హక్కుగా మార్చాలి- ఆచార్య రామమూర్తి
3) 10+2+3 – జనార్దన్‌రెడ్డి
4) ఎస్‌యూపీడబ్ల్యూ – ఆది శేషయ్య
23. operation Black Board- నల్లబల్ల పథకం రావడానికి దోహదపడింది?
1) ఎన్పీఈ- 68 2) పీవోఏ -92
3) ఎన్పీఈ- 86 4) ఎస్‌యూపీడబ్ల్యూ-1977
24. బడి బయట పిల్లలు బడిలో చేరేందుకు బహుళ ప్రవేశ విధానం అమలు చేయాలన్న కమిటీ?
1) ఈశ్వరీబాయి పటేల్ కమిటీ 2) యశ్పాల్ కమిటీ
3) ఛటోపాధ్యాయ కమిటీ 4) గోఖలే కమిటీ
25. పాఠశాలల్లో ప్రజల భాగస్వామ్యాన్ని పెంపొందించాలన్న కమిటీ?
1) కొఠారి కమిషన్ 2) యశ్పాల్ కమిటీ
3) మొదలియార్ కమిటీ 4) రాధాకృష్ణన్
26.మొనాస్టరీస్ దేనికి సంబంధించిన విద్యాసంస్థలు?
1) వేదకాలం 2) బౌద్ధకాలం
3) ఇస్లాంకాలం 4) చార్వాకుల కాలం
27.National Education – National Devolop-ment కొటేషన్ ఎవరికి సంబంధించినది?
1) ఎన్పీఈ-86 2) కొఠారి కమిషన్
3) మొదలియార్ కమిషన్ 4) ఎన్పీఈ- 68
28.University Grants Commission (UGC) స్వయం ప్రతిపత్తి గల సంస్థగా ఏర్పడిన సంవత్సరం?
1) 1953 2) 1956 3) 1966 4) 1963
29. సహిత విద్యను ప్రోత్సహించిన తత్వవేత్త?
1) అరిస్టాటిల్ 2) జాన్ డ్యూయీ
3) అరవిందుడు 4) వివేకానందుడు
30. కలకత్తా విశ్వవిద్యాలయ కమిషన్ ఏర్పడిన సంవత్సరం?
1) 1911 2) 1913 3) 1915 4) 1917
31. పిల్లల పుస్తకాల మోతబరువు తగ్గటానికి దోహదపడినది?
1) యశ్పాల్ కమిటీ 2) శాండ్లర్ కమిటీ
3) కొఠారి కమిషన్ 4) సార్జంట్ కమిటీ
సమాధానాలు
1-1, 2-4, 3-3, 4-1, 5-2, 6-2, 7-1, 8-2, 9-2, 10-3, 11-3, 12-4, 13-2, 14-1, 15-2, 163, 17-3, 18-2, 19-2, 20-3, 21-3, 22-2, 23-3, 24-1, 25-2, 26-2, 27-2, 28-2, 29-3, 30-4, 31-1
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు