ఐటీఐ లిమిటెడ్‌లో ఇంజినీర్లు..
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ సంస్థ అయిన ఐటీఐ లిమిటెడ్‌లో ఖాళీగా ఉన్న ఇంజినీరింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 40 పోస్టులను భర్తీ చేయనుంది. ఇందులో మెకానికల్ ఇంజినీర్, ఎలక్ట్రికల్ ఇంజినీర్, ఎలక్ట్రానిక్స్ ఇంజినీర్ పోస్టులు ఉన్నాయి. రాత పరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనుంది. ఎంపికైనవారు ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీలో పనిచేయాల్సి ఉంటుంది.
మొత్తం పోస్టులు: 40
ఇందులో మెకానికల్ ఇంజినీర్ 29, ఎలక్ట్రికల్ ఇంజినీర్ 7, ఎలక్ట్రానిక్స్ ఇంజినీర్ 4 చొప్పున ఖాళీలు ఉన్నాయి.
అర్హతలు: పదో తరగతితోపాటు మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ ట్రేడ్లలో 60 శాతం మార్కులతో మూడేండ్ల డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి. 18 నుంచి 30 ఏండ్ల మధ్య వయస్సు కలిగి ఉండాలి.
ఎంపిక విధానం: రాత పరీక్ష ఆధారంగా. డిప్లొమాలో వచ్చిన మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. వారిని రాత పరీక్షకు ఆహ్వానిస్తారు.
దరఖాస్తు ప్రక్రియ: ఆన్లైన్లో
దరఖాస్తులకు చివరితేదీ: మే 15
పరీక్ష తేదీ: జూలై 4
వెబ్సైట్: https://www.itiltd.in/
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ దవాఖానలో డాక్టర్ పోస్టులు
నిమ్స్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్, సీనియర్ రెసిడెంట్ పోస్టులు
సీఆర్పీఎఫ్లో జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్లు
కరోనా నుంచి కోలుకున్నారా? ఇలా చేయకుంటే మళ్లీ సోకే అవకాశం!
కొవిషీల్డ్ రెండో డోసు 12 వారాల తర్వాతే.. పరిశీలిస్తున్న ఎక్స్పర్ట్ కమిటీ
సిద్దిపేట మున్సిపాలిటీ.. టీఆర్ఎస్లో చేరిన స్వతంత్ర అభ్యర్థులు
Corona Effect | గర్భిణి ఉద్యోగులకు శుభవార్త
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు