ఐఐటీహెచ్‌లో ఆప్తాల్మిక్ ఇంజినీరింగ్
హైదరాబాద్‌లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)లో ఆప్తాల్మిక్ ఇంజినీరింగ్ కోర్సులో ప్రవేశాల కోసం ప్రకటన విడుదలైంది.
– కోర్సు: ఎంటెక్ (ఆప్తాల్మిక్ ఇంజినీరింగ్)
– ఈ కోర్సును ఐఐటీ హైదరాబాద్, ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్లు సంయుక్తంగా అందిస్తున్నాయి.
– అర్హతలు: బీటెక్ (ఏ బ్రాంచ్‌లోనైనా) లేదా ఎంబీబీఎస్/ఎండీ లేదా ఎంఎస్ ఇన్ ఆప్తాల్మాలజీ, నాలుగేండ్లు బీఎస్ లేదా ఎంఎస్ ఇన్ ఆప్ట్రోమెట్రీ, ఎమ్సెస్సీ ఫిజిక్స్/అప్లయిడ్ ఫిజిక్స్ ఉత్తీర్ణులు.
-కోర్సు తర్వాత అవకాశాలు: ఈ కోర్సు పూర్తిచేసిన తర్వాత పీహెచ్డీ (విజన్ సైన్స్ లేదా ఇంజినీరింగ్/
టెక్నాలజీ రిసెర్చ్, ఐ హాస్పిటల్, రిసెర్చ్ ఇన్స్టిట్యూట్స్లో అవకాశాలు. కెమెరా మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలలో, ఆప్తాల్మిక్ ఎక్విప్మెంట్ డిజైన్ పరిశ్రమలు తదితర అవకాశాలు ఉంటాయి.
– ఎంపిక: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా
ముఖ్యతేదీలు
దరఖాస్తు: ఆన్లైన్లో
చివరితేదీ: జూలై 7
వెబ్సైట్: https://ope.cip.iith.ac.in
- Tags
- IIT
- LV Prasad
- Ophthalmic
Previous article
పాక శాస్త్రం.. ఉపాధి పక్కా !
Next article
ఆరో తరగతి+ లలిత కళల్లో ప్రవేశాలు
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు






