ఆరో తరగతి+ లలిత కళల్లో ప్రవేశాలు
హైదరాబాద్లోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయ సంస్థ 2022-23 విద్యాసంవత్సరానికిగాను టీఎస్ డబ్ల్యూఆర్ ఫైన్ ఆర్ట్స్ పాఠశాలల్లో ఆరోతరగతి ప్రవేశాలకు ప్రకటన విడుదలైంది.
-ప్రవేశాలు: ఫైన్ ఆర్ట్స్పాఠశాలలో ఆరో తరగతి
– మొత్తం సీట్ల సంఖ్య: 80
-ఫైన్ ఆర్ట్స్విభాగాలు: క్లాసికల్ మ్యూజిక్ (కర్ణాటిక్, హిందుస్థానీ), డ్యాన్స్ (కూచిపూడి, కథక్), ఇన్స్ట్రుమెంట్ మ్యూజిక్ (వయోలిన్, మృదంగం, తబలా, కీబోర్డు, గిటార్), పెయింటింగ్ అండ్ డ్రాయింగ్.
– అర్హతలు: 2021-22 విద్యాసంవత్సరంలో ఐదో తరగతి ఉత్తీర్ణత. తల్లిదండ్రుల వార్షికాదాయం రెండు లక్షలు, గ్రామీణ ప్రాంతాలు అయితే లక్షన్నర మించరాదు.
-వయస్సు: ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు 14 ఏండ్లు, బీసీ, మైనార్టీ, ఇతర విద్యార్థులకు 12 ఏండ్లు మించరాదు.
– ఎంపిక: కామన్ ఎంట్రన్స్ టెస్ట్
-దరఖాస్తు: ఆన్లైన్లో
– చివరితేదీ: జూన్ 28
– ప్రవేశ పరీక్ష తేదీ: జూలై 3
-వెబ్సైట్: https://www.tswreis.ac.in
Previous article
ఐఐటీహెచ్లో ఆప్తాల్మిక్ ఇంజినీరింగ్
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు