ఇఫ్లూలో టీచింగ్ స్టాఫ్.. 33 ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్


హైదరాబాద్: ఇంగ్లిష్ అండ్ ఫారెన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ (ఇఫ్లూ)లో బోధన సిబ్బంది నియామకానికి రెగ్యులర్, బ్యాక్లాగ్ నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తి కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలని కోరింది. ఈ నోటిఫికేషన్ ద్వారా హైదరాబాద్‌తోపాటు షిల్లాంగ్, లక్నో క్యాంపస్‌లలో ఖాళీగా ఉన్న ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో రెగ్యులర్ రిక్రూట్‌మెంట్‌తోపాటు, బ్యాక్లాగ్ పోస్టులు కూడా ఉన్నాయి. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
మొత్తం పోస్టులు: 33
ఇందులో ప్రొఫెసర్ 9, అసోసియేట్ ప్రొఫెసర్లు 10
బ్యాక్లాగ్ పోస్టులు.. ప్రొఫెసర్లు 5, అసోసియేట్ ప్రొఫెసర్లు 8, అసిస్టెంట్ ప్రొఫెసర్ 1 చొప్పున పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
దరఖాస్తులకు చివరితేదీ: మే 18
పూర్తివివరాలకు వెబ్సైట్: https://www.efluniversity.ac.in/
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
ఏపీలో విజృంభిస్తున్న కరోనా.. సరిహద్దులను మూసివేసిన ఛత్తీస్‌గఢ్
టీకా మేధోసంపత్తి హక్కుల రద్దుకు అమెరికా ఆమోదం
కశ్మీర్లో ఎన్కౌంటర్.. ముగ్గురు ముష్కరులు హతం
500 మంది వైద్యులకు ఉచిత భోజనం
టీకా వేసుకున్నా కరోనా వైరస్
విదేశీ సాయంపై పారదర్శకత ఏది?
Latest Updates
ఆగస్టు 7న ఎస్సై ప్రిలిమ్స్
విద్యార్థులకు 362.88 కోట్ల స్కాలర్షిప్లు
త్వరలో ఏఈ నోటిఫికేషన్
అగ్రికల్చరల్ యూనివర్సిటీలో తాత్కాలిక పోస్టుల భర్తీ
రైల్‌టెల్ కార్పొరేషన్లో కాంట్రాక్టు ఉద్యోగాలు
Start observing your ecosystem for answers
The rise of missionaries
భారతీయ అణు పరిశోధనా పితామహుడు ఎవరు?
రాష్ట్రపతి ఎన్నికల్లో పార్లమెంటు సభ్యుని ఓటు విలువను ఎలా గణిస్తారు?
మౌర్యానంతర స్వదేశీ, విదేశీరాజ్యాలు