మోడల్ స్కూళ్లలో ఆరో తరగతి ప్రవేశాలు..


హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా 194 మండలకేంద్రాల్లో ఉన్న మోడల్ స్కూళ్లలో 2021–22 విద్యాసంవత్సరానికి ఆరో తరగతిలో ప్రవేశాలకు నోటిఫికేషన్ వెలువడింది. విద్యార్థుల ఎంపికకు నిర్వహించే అర్హత పరీక్షకు ఈ నెల 30 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. జూన్లో పరీక్ష ఉంటుంది. ప్రవేశం పొందగోరే విద్యార్థి తల్లిదండ్రుల వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.5 లక్షలు, పట్టణాల్లో రూ.2 లక్షలకు మించకూడదు. అర్హత పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగా 6వ తరగతిలో ప్రవేశాలు కల్పిస్తారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
కుంభమేళా ఒక కరోనా ఆటం బాంబు.. రాంగోపాల్ వర్మ సెటైర్లు
పొగరాయుళ్లతోనే అగ్ని ప్రమాదాలు!
రోజుకు 3 లక్షల కేసులు!
కరోనా ఘోరకలి
టీకా వేస్కో.. గిఫ్ట్ తీస్కో!
15-04-2021 గురువారం.. మీ రాశి ఫలాలు
రాజేంద్రనగర్ ఓఆర్ఆర్పై ప్రమాదం.. మంటల్లో చిక్కుకొని డ్రైవర్ సజీవ దహనం
Previous article
పాఠశాల విద్యార్థులకు సీఎస్ఐఆర్ ఇన్నోవేషన్ అవార్డులు
Next article
ఎస్బీఐలో స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులు
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు