పాఠశాల విద్యార్థులకు సీఎస్ఐఆర్ ఇన్నోవేషన్ అవార్డులు
హైదరాబాద్: కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ర్టియల్ రిసెర్చ్ (సీఎస్ఐఆర్) ఇన్నోవేషన్ అవార్డ్ ఫర్ స్కూల్ చిల్డ్రన్కు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు విద్యాశాఖ అధికారులు తెలిపారు. 15 అవార్డులు అందజేస్తారని, మొదటి బహుమతిగా ఒకరికి రూ.లక్ష, రెండో బహుమతిగా ఇద్దరికి రూ.50 వేల చొప్పున, మూడో బహుమతి ముగ్గురికి రూ.30 వేల చొప్పున, నాలుగో బహుమతి నలుగురికి రూ.20 వేల చొప్పున, ఐదో బహుమతిగా ఐదుగురికి రూ.10 వేల చొప్పున నగదు అందజేస్తారని, పాఠశాలల విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. 12వ తరగతి వరకు 18 ఏండ్లలోపు ఉన్న విద్యార్థులు అర్హులని, ఆసక్తి గలవారు ఈ నెల 30లోపు www.csir.res.inలో దరఖాస్తుచేసుకోవాలని తెలిపారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
సంప్రదాయ ఆహారానికే జై!
పెన్షన్ రంగంలో 74 శాతం ఎఫ్డీఐ పెంపునకు కేంద్రం యోచన
ఓటర్లకు జిలేబీ, సమోసాలు!
తదుపరి సీఈసీగా సుశీల్ చంద్ర!
పంజాబ్ వ్యాక్సినేషన్ ప్రచారకర్తగా సోనూసూద్
మహారాష్ట్రలో 3 వారాల లాక్డౌన్? నేడు నిర్ణయం
పసి మనసులతో విష రాజకీయం
తల్లిదండ్రులూ.. బహుపరాక్!
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు