ఈఎస్సీఐలో పీజీడీఎం


హైదరాబాద్‌లోని ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా (ఈఎస్ఐసీ) పరిధిలోని స్కూల్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టడీస్ కింది కోర్సుల్లో ప్రవేశాల కోసం ప్రకటన విడుదల చేసింది.
ఈఎస్ఎస్ఐ
- ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా. ఈ కాలేజ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీర్స్ (ఇండియా) పరిధిలోని స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థ.
కోర్సులు
- పీజీడీఎం (ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్మెంట్)
- పీజీడీఎం (జనరల్ మేనేజ్మెంట్)
- పీజీడీఎం రెండేండ్ల కాలపరిమితి గల ఫుల్‌టైం ప్రోగ్రామ్స్
పీజీడీఎం (ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్మెంట్) స్పెషలైజేషన్స్
- సివిల్
- ట్రాన్స్‌పోర్టేషన్
- పవర్
- టెలీకమ్యూనికేషన్
పీజీడీఎం (జనరల్ మేనేజ్మెంట్)
- మార్కెటింగ్
- ఫైనాన్స్
- హెచ్ఆర్ఎం
- ఆపరేషన్స్
- బిజినెస్ అనలిటిక్స్
అర్హతలు
- పీజీడీఎం ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్మెంట్ కోర్సు చేయడానికి కనీసం 50 శాతం మార్కులతో ఏదైనా ఇంజినీరింగ్ బ్రాంచీ ఉత్తీర్ణత
- పీజీడీఎం జనరల్ మేనేజ్మెంట్ కోర్సు చేయడానికి కనీసం 50 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత.
- పై అర్హతలతోపాటు క్యాట్/మ్యాట్, ఏటీఎంఏ, ఎక్స్‌ఏటీ, సీమ్యాట్, ఐసీఈటీ లేదా ఇతర రాష్ట్రస్థాయి మేనేజ్మెంట్ ఆప్టిట్యూడ్ టెస్ట్‌లో అర్హత సాధించి ఉండాలి.
ఎంపిక విధానం
- గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ, పైన పేర్కొన్న ఏదైనా మేనేజ్మెంట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ స్కోర్
స్కాలర్షిప్
- పీజీడీఎం కోర్సులో చేరనున్న అభ్యర్థులకు సెప్టెంబర్ 15న ఈఎస్సీఐ నిర్వహించే టెస్ట్‌లో ప్రతిభ చూపినవారికి సుమారు లక్ష రూపాయల స్కాలర్షిప్ను సంస్థ అందిస్తుంది. దీనికి సంబంధించిన వివరాల కోసం 7337319016 లేదా వెబ్సైట్ చూడవచ్చు. ఈ టెస్ట్ కోసం సెప్టెంబర్ 14లోపు దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు: వెబ్సైట్లో
చివరితేదీ: సెప్టెంబర్ 14
అడ్మిషన్లకు చివరితేదీ: సెప్టెంబర్ 30
వెబ్సైట్: www.escihyd.org
పగడాల అరుణ్‌కుమార్
నమస్తే తెలంగాణ, ఖైరతాబాద్ రిపోర్టర్
- Tags
- nipuna
- nipuna news
Previous article
పంచకర్మ టెక్నీషియన్ కోర్సు
Next article
ఎముకల్లో ఉండే కణాలను ఏమంటారు?
Latest Updates
జాతీయం-అంతర్జాతీయం
Scholarships for students
డిగ్రీ.. ‘దోస్త్’ రెడీ
బ్యాంకుల్లో 6035 క్లర్క్ పోస్టులు
Ace questions on environment
అల్ప జాతీయాదాయం నమోదవుతున్న దేశం ఏది? (Groups Special)
మానవ శరీరం బరువులో మెదడు బరువు శాతం ఎంత?
పదార్థం పంచ స్థితి రూపం
ఆగస్టు 7న ఎస్సై ప్రిలిమ్స్
విద్యార్థులకు 362.88 కోట్ల స్కాలర్షిప్లు