ఎముకల్లో ఉండే కణాలను ఏమంటారు?
- మానవ శరీరంలోని వ్యవస్థలు
- కింది వాటిని జతపర్చండి?
ఎ. RBC 1. అల్బుమిన్
బి. WBC 2. O2
సి. Plateleu 3. వ్యాధినిరోధక శక్తి
డి. ప్లాస్మా 4. రక్తం గడ్డ కట్టడం
1) ఎ-2, బి-3, సి-4, డి-1
2) ఎ-2, బి-4, సి-3, డి-1
3) ఎ-3, బి-4, సి-1, డి-2
4) ఎ-3, బి-1, సి-2, డి-4 - ఎముకల్లో ఉండే ప్రొటీన్?
1) అల్బుమిన్ 2) మయోసిన్
3) అస్థిన్ 4) ప్రోథ్రాంబిన్ - కింది వాటిలో సరైన వాక్యం ఏది?
1) రికెట్స్- ఎముకలు వంకరపోవడం
2) ఆస్టియోమలేసియా- ఎముకల్లో రంధ్రాలు ఏర్పడటం
3) ఫ్లోరోసిస్- ఎముకలు వంకరపోవడం
4) పైవన్నీ సరైనవే - కింది వాటిలో సత్యమైన ప్రవచనాలు?
ఎ. కండరాల్లో ఉండే ప్రొటీన్ మయోసిన్
బి. పుర్రెలో ఉండే ఎముకలు 22
సి. ఎర్ర రక్త కణాల జీవితం కాలం 115 రోజులు
డి. కీళ్లకు చేసే చికిత్స రూట్ కెనాల్ థెరపీ
1) ఎ, బి, సి, డి 2) ఎ, బి, సి
3) బి, సి, డి 4) ఎ, సి, డి - కింది వాటిని జతపర్చండి?
ఎ. హిమోగ్లోబిన్ 1. జలగ
బి. హిమోసైనిన్ 2. దోమ
సి. హిమోలైసిన్ 3. నత్తలు
డి. హిరుడిక 4. మానవుడు
1) ఎ-2, బి-3, సి-4, డి-1
2) ఎ-4, బి-3, సి-2, డి-1
3) ఎ-4, బి-3, సి-1, డి-2
4) ఎ-1, బి-2, సి-3, డి-4 - కింది వాటిని జతపర్చండి?
ఎ. అస్టియాలజీ 1. గుండె
బి. మాయాలజీ 2. కీళ్లు
సి. అర్థ్రాలజీ 3. ఎముకలు
డి. కార్డియాలజీ 4. కండరాలు
1) ఎ-3, బి-4, సి-2, డి-1
2) ఎ-3, బి-4, సి-1, డి-2
3) ఎ-1, బి-2, సి-3, డి-4
4) ఎ-2, బి-3, సి-4, డి-1 - గుండెలో ఉండే ప్రొటీన్?
1) ప్రోథ్రాంబిన్ 2) హెపారిన్
3) మయోసిన్ 4) మయోగ్లోబిన్ - చిన్నపిల్లల్లో ఉండే పాల దంతాల సంఖ్య?
1) 32 2) 25
3) 20 4) 27 - కింది వాటిలో సరైనవి?
ఎ. పెద్ద ఎముక- ఫీమర్
బి. చిన్న ఎముక- స్టెరోలిన్
సి. చిన్న కండరం- స్టెపిడియస్
డి. పెద్ద అవయవం- చర్మం
1) ఎ, బి, సి 2) బి, సి, డి
3) ఎ, సి, డి 4) బి, డి - కింది వాటిని జతపర్చండి?
ఎ. కపాలం 1. 10
బి. బహిర్జంజిక 2. 2
సి. చెవులు 3. 8
డి. అరిచేతులు 4. 6
1) ఎ-2, బి-3, సి-4, డి-1
2) ఎ-3, బి-2, సి-4, డి-1
3) ఎ-3, బి-1, సి-2, డి-4
4) ఎ-1, బి-2, సి-3, డి-4 - గౌట్స్ అనే వ్యాధి కింది వాటిలో ఏ ఆమ్లం ఉత్పత్తి ఎక్కువ కావడం వల్ల వస్తుంది?
1) యూరిక్ ఆమ్లం 2) సిట్రిక్ ఆమ్లం
3) ఫార్మిక్ ఆమ్లం 4) మాలిక్ ఆమ్లం - కింది వాటిలో ఏ కణాలకు ఆకారం ఉండదు?
1) RBC 2) WBC
3) Plateleu 4) ఏదీకాదు - కింది వాటిని జతపర్చండి? ఎ. మహా ధమని
- ఊపిరిత్తులు-చెడు రక్తం-ఎడమ కర్ణిక
బి. పుపుస ధమని - ఎడమ జఠరిక-మంచిరక్తం-శరీర భాగాలు
సి. కరోనరి ధమని - కుడి జఠరిక-చెడురక్తం-ఊపిరితిత్తులు
డి. పుపుస సిర - ఎడమ జఠరిక-మంచిరక్తం-హృదయకండరాలు
1) ఎ-2, బి-3, సి-4, డి-1
2) ఎ-2, బి-3, సి-1, డి-4
3) ఎ-3, బి-1, సి-2, డి-4
4) ఎ-3, బి-2, సి-4, డి-1
- ఊపిరిత్తులు-చెడు రక్తం-ఎడమ కర్ణిక
- కింది వాటిలో సరికానిది?
1) అల్బుమిన్- ఎడిసన్స్
2) గ్లాబ్యులిన్- జీర్ణక్రియ
3) ప్రోథ్రాంబిన్- రక్తం గడ్డ కట్టడం
4) హెపారిన్- రక్తం గడ్డ కట్టకపోవడం - మానవుని గుండె బరువు ఎంత?
1) 400 గ్రాములు 2) 300 గ్రాములు
3) 600 గ్రాములు 4) 800 గ్రాములు - కింది వాటిలో సరైనవి?
ఎ. ముఖం-18 బి. వెన్నుపూసలు- 26
సి. వేళ్లు- 28 డి. అరికాలు- 10
1) బి, సి, డి 2) ఎ, బి, సి
3) సి, డి 4) ఎ, డి - కింది వాటిని జతపర్చండి?
ఎ. విలియం హార్వే 1. రక్తప్రసరణ వ్యవస్థ
బి. విలియం జెకాఫ్ 2. దేవీరావు
సి. క్రిస్టియన్ బెర్నార్డ్ 3. కృత్రిమ గుండె
డి. వేణుగోపాల్ 4. వాసీన్ స్కై
1) ఎ-2, బి-3, సి-4, డి-1
2) ఎ-1, బి-2, సి-3, డి-4
3) ఎ-1, బి-3, సి-4, డి-2
4) ఎ-1, బి-3, సి-2, డి-4 - మానవుని దంత సూత్రం?
1) 2123/2123 2) 2102/2102
3) 2223/2223 4) 2302/2302 - కింది వాటిని జతపర్చండి?
ఎ. బంతిగిన్నె కీలు 1. మణికట్టు
బి. మడతబందు కీలు 2. భుజం
సి. బొంగరపు కీలు 3. మోచేయి
డి. జారుడు కీలు 4. మెడ
1) ఎ-2, బి-3, సి-4, డి-1
2) ఎ-3, బి-2, సి-4, డి-1
3) ఎ-2, బి-3, సి-1, డి-4
4) ఎ-1, బి-4, సి-3, డి-2 - జఠర రసంలో ఉండే ఆమ్లం?
1) HCL 2) Nacl
3) Cacl 4) HPL - కింది వాటిని జతపర్చండి?
ఎ. జఠర రసం 1. పెప్టిడేజ్
బి. పైత్యరసం 2. పెప్సిన్
సి. క్లోమరసం 3. బైలిరూబిన్
డి. ఆంత్రరసం 4. ట్రిప్సిన్
1) ఎ-3, బి-4, సి-1, డి-2
2) ఎ-3, బి-1, సి-2, డి-4
3) ఎ-2, బి-3, సి-4, డి-1
4) ఎ-2, బి-3, సి-1, డి-4 - కింది వాటిలో సరైనది?
1) కొలామాగ్రంథి బరువు 2.5 కేజీలు
2) అస్థిమజ్జ బరువు 3 కేజీలు
3) చర్మం బరువు 4 కేజీలు
4) చిన్నపేగు పొడవు 7 మీటర్లు - కింది వాటిని జతపర్చండి?
ఎ. జఠర గ్రంథులు 1. టయలిన్
బి. లాలాజల గ్రంథులు 2. రేనిన్
సి. క్లోమగ్రంథి 3. మాల్టేజ్
డి. ఆంత్రగ్రంథులు 4. లైపేజ్
1) ఎ-3, బి-4, సి-1, డి-2
2) ఎ-3, బి-2, సి-1, డి-4
3) ఎ-2, బి-1, సి-4, డి-3
4) ఎ-2, బి-1, సి-3, డి-4 - పెద్ద పేగు పొడవు?
1) 3 m 2) 1.5 m
3) 4 m 4) 9 m - కింది వాటిని జతపర్చండి?
ఎ. మోనోసైట్స్ 1. 50-70%
బి. న్యూట్రోఫిల్స్ 2. 5-7%
సి. ఇసినోఫిల్స్ 3. 0-1%
డి. బేసోఫిల్స్ 4. 1-3%
1) ఎ-3, బి-4, సి-1, డి-2
2) ఎ-2, బి-3, సి-4, డి-1
3) ఎ-2, బి-1, సి-4, డి-3
4) ఎ-2, బి-1, సి-3, డి-4 - ప్రపంచంలో గుండెకు శస్త్రచికిత్స ఎప్పుడు చేశారు?
1) 1969 2) 1967
3) 1970 4) 1972 - భారత దేశంలో గుండెకు శస్త్రచికిత్స ఎప్పుడు చేశారు?
1) 1969 2) 1984
3) 1986 4) 1989 - స్త్రీల గుండె బరువు ఎంత?
1) 350 2) 250
3) 650 4) 850 - చిన్నపిల్లల గుండె నిమిషానికి ఎన్నిసార్లు హృదయ స్పందనలు చేస్తుంది?
1) 140 2) 190
3) 250 4) 300 - చిన్నపిల్లల్లో ఉండే పాలదంతాల సూత్రం?
1) 2102/2102 2) 2123/2123
3) 2132/2132 4) 2220/2220 - మానవ శరీరంలో ఉండే కీళ్ల సంఖ్య?
1) 230 2) 240
3) 260 4) 270 - పుర్రెలో ఉండే ఎముకల సంఖ్య?
1) 22 2) 24
3) 26 4) 29 - ఎముకల గురించి చదివే శాస్ర్తాన్ని ఏమని పిలుస్తారు?
1) అస్టిమాలజీ 2) అర్థ్రాలజీ
3) కార్డియాలజీ 4) ఫ్రీనాలజీ - మానవ శరీరంలో ఉండే మొత్తం కండరాల సంఖ్య?
1) 649 2) 639
3) 279 4) 689 - ఎముకల్లో ఉండే ప్రొటీన్?
1) అస్టిన్ 2) మయోసిన్
3) కెరోటిన్ 4) ప్రోథ్రాంబిన్ - కండరాల్లో ఉండే ప్రొటీన్?
1) కొరోటిన్ 2) కొరాటిన్
3) మయోసిన్ 4) అస్టిన్ - కింది వాటిలో సరికానిది?
1) మణికట్టు- 29 2) చేతులు- 60
3) కాళ్లు- 60 4) భుజం- 4 - మానవ శరీరంలో ఉండే అతిపెద్ద ఎముక?
1) ఫీమర్ 2) వెన్నుముక
3) స్టెపిస్ 4) స్టెపిడియస్ - కండరాల గురించి చదివే శాస్ర్తాన్ని
ఏమంటారు?
1) మయాలజీ 2) అర్థ్రాలజీ
3) అస్టియాలజీ 4) కార్డియాలజీ - ఎముకల్లో ఉండే కణాలను ఏమంటారు?
1) అస్టియోఫైట్స్ 2) అస్టియోకైట్స్
3) అస్టియోనైట్స్ 4) అస్టియోసైట్స్
టీ కృష్ణ
విషయ నిపుణులు
ఏకేఆర్ స్టడీ సర్కిల్
- Tags
- nipuna
- nipuna news
Previous article
ఈఎస్సీఐలో పీజీడీఎం
Next article
సీఏతో మంచి భవిత
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు