పంచకర్మ టెక్నీషియన్ కోర్సు


ఢిల్లీలోని సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రిసెర్చ్ ఇన్ ఆయుర్వేదిక్ సైన్సెస్ (సీసీఆర్ఏఎస్)లో
కింది కోర్సులో ప్రవేశాల కోసం ప్రకటన విడుదలైంది.
కోర్సు: పంచకర్మ టెక్నీషియన్
మొత్తం సీట్ల సంఖ్య: 55
కాలవ్యవధి: ఏడాది (అక్టోబర్ 2021 నుంచి 2022 సెప్టెంబర్ వరకు)
అర్హతలు: ఇంటర్ ఉత్తీర్ణత
వయస్సు: కోర్సులో చేరే నాటికి 18 ఏండ్లు నిండి ఉండాలి.
శిక్షణ కేంద్రాలు
- న్యూఢిల్లీలోని సెంట్రల్ ఆయుర్వేదిక్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్
- కేరళ త్రిసూర్ జిల్లాలోని నేషనల్ ఆయుర్వేదిక్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ పంచకర్మ
- జమ్ములోని రీజినల్ ఆయుర్వేద రిసెర్చ్ ఇన్స్టిట్యూట్
- కోర్సు ఫీజు: రూ.30,000
దరఖాస్తు: ఆన్లైన్లో
చివరితేదీ: సెప్టెంబర్ 24
వెబ్సైట్: http://www.ccras.nic.in
- Tags
- nipuna
- nipuna news
Previous article
అచ్చమైన తెలుగు భాష కనిపించే శాసనం?
Next article
ఈఎస్సీఐలో పీజీడీఎం
Latest Updates
జాతీయం-అంతర్జాతీయం
Scholarships for students
డిగ్రీ.. ‘దోస్త్’ రెడీ
బ్యాంకుల్లో 6035 క్లర్క్ పోస్టులు
Ace questions on environment
అల్ప జాతీయాదాయం నమోదవుతున్న దేశం ఏది? (Groups Special)
మానవ శరీరం బరువులో మెదడు బరువు శాతం ఎంత?
పదార్థం పంచ స్థితి రూపం
ఆగస్టు 7న ఎస్సై ప్రిలిమ్స్
విద్యార్థులకు 362.88 కోట్ల స్కాలర్షిప్లు