ఇఫ్లూలో సర్టిఫికెట్ కోర్సులు

హైదరాబాద్లోని ఇంగ్లిష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ (ఇఫ్లూ)లో 2022-23 విద్యాసంవత్సరానికి విదేశీ భాషల్లో పార్ట్ టైం కోర్సుల్లో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదలైంది.
సర్టిఫికెట్ ఆఫ్ ప్రొఫీషియన్సీ కోర్సు: అరబిక్, చైనీస్, ఫ్రెంచ్, జర్మన్, ఇటాలియన్, జపనీస్, కొరియన్, పర్షియన్, పోర్చుగీస్, రష్యన్, స్పానిష్ డిప్లొమా కోర్సులు: ఫ్రెంచ్, అరబిక్, ఇటాలియన్, జపనీస్, పోర్చుగీస్, రష్యన్, స్పానిష్, చైనీస్, కొరియన్, పర్షియన్ అడ్వాన్స్డ్ డిప్లొమా కోర్సులు: అరబిక్, ఫ్రెంచ్, స్పానిష్, చైనీస్, జపనీస్, కొరియన్, పర్షియన్ డిప్లొమా ఇన్ ట్రాన్స్లేషన్: అరబిక్
అర్హతలు: పదోతరగతి ఉత్తీర్ణులై ఉండాలి.
ఎంపిక: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు: ఆన్లైన్లో
చివరితేదీ: అక్టోబర్ 10
వెబ్సైట్: http://www.efluniversity.ac.in
- Tags
- nipuna news
Previous article
ఆండాళ్ జీవిత చరిత్ర ఆధారంగా రచించిన గ్రంథం?
Next article
జేఎన్టీయూలో ఎంబీఏ
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు