జేఎన్టీయూలో ఎంబీఏ

హైదరాబాద్లోని జవహర్లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ (జేఎన్టీయూహెచ్), యూఎస్ఏలోని సెంట్రల్ మిచిగాన్ విశ్వవిద్యాలయం సహకారంతో నిర్వహించే కింది కోర్సులో ప్రవేశాల కోసం ప్రకటన విడుదలైంది.
కోర్సు: ఎంబీఏ: ఈ కోర్సును జేఎన్టీయూహెచ్, సెంట్రల్ మిచిగాన్ యూనివర్సిటీ సంయుక్తంగా అందిస్తున్నాయి.
మొత్తం సీట్ల సంఖ్య: 20
ఎవరు అర్హులు: బీఈ/బీటెక్, బీఫార్మసీ, బీఎస్సీ (అగ్రి), బీడీఎస్, ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ ఉత్తీర్ణత.
ఎంపిక: రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు
ముఖ్యతేదీలు
దరఖాస్తు: ఆన్లైన్లో
చివరితేదీ: అక్టోబర్ 28
ప్రవేశ పరీక్ష తేదీ: నవంబర్ 4
వెబ్సైట్: https://doa.jntuh.ac.in
- Tags
- nipuna news
Previous article
ఇఫ్లూలో సర్టిఫికెట్ కోర్సులు
Next article
పదార్థ ద్వంద్వ స్వభావాన్ని వివరించిన శాస్త్రవేత్త?
Latest Updates
రాష్ట్ర ప్రభుత్వానికి ‘కామధేనువు’గా ఏ పన్నును పిలుస్తారు?
పరిశ్రమల విస్తరణ.. ఉపాధి కల్పన(Economy study meterial)
సముద్రపు చుంచెలుకలు.. యాపిల్ నత్తలు
‘ఆర్కిటిక్ హోమ్ ఆఫ్ వేదాస్’ అనే గ్రంథాన్ని రాసినవారు?
Write GRE to fly abroad
ఒకట్ల స్థానంలో ఏడు ఉన్న వందలోపు ప్రధాన సంఖ్యలు ?
క్లోనింగ్ ద్వారా రూపొందించిన మొదటి పాష్మీనా జాతి మేక?
జీవిత బీమా – భవిష్యత్తుకు ధీమా
శ్రీరాంసాగర్ ప్రాజెక్టును ప్రారంభించి ఎన్నేండ్లు పూర్తయ్యింది?
చిత్తడి నేలలను ఏ చర్యలతో కోల్పోతున్నాం?