ఆండాళ్ జీవిత చరిత్ర ఆధారంగా రచించిన గ్రంథం?
అక్టోబర్ 7 తరువాయి
109. 47230271 సంఖ్యలో 3 స్థాన విలువ?
1) 240320 2) 3
3) 30000 4) 300
110. 74324 సంఖ్యలో 7 ముఖ విలువ?
1) 70000 2) 7000
3) 7 4) 74324
111. 62895 లో 5 ముఖ విలువ, స్థాన
విలువ మధ్య భేదం?
1) 5 2) 0 3) 55 4) 50
112. 62895లో 8 ముఖ విలువ, 6 ముఖవిలువల భేదం?
1) 59200 2) 2
3) 794 4) 5992
113. బరువుకి ప్రమాణం?
1) లీటరు 2) కిలోగ్రాం
3) మీటరు 4) పైవన్నీ సరైనవే
114. కింది వాటిలో అతి చిన్న ప్రమాణం?
1) హెక్టామీటరు 2) సెంటీమీటరు
3) డెసీ మీటరు 4) మిల్లీ మీటరు
115. 1 కి.మీ=?
1) 1000 మీ 2) 100000 సె.మీ
3) 1000000 మి.మీ
4) 1000 డె. సెం.మీ
116. ఒక కిలో లీలరు ఎన్ని లీటర్లకు సమానం?
1) 1000 2) 100
3) 10000 4) ఏదీకాదు
117. ఒక ఆయిల్ ట్యాంకర్ 20000 లీటర్ల పెట్రోల్ తో నిండి ఉంది. దీన్ని కిలోలీటర్లలో కొలిస్తే?
1) 2 కిలోలీటర్లు 2) 20 కిలోలీటర్లు
3) 200 కిలోలీటర్లు 4) ఏదీకాదు
118. ఒక మందు పెట్టెలో 10000 ట్యాబ్లెట్లు కలవు. ఒక్కో ట్యాబ్లెట్ బరువు 20 మి.గ్రా. మొత్తం బరువును కిలోగ్రామ్ల్లో తెలపండి?
1) 2000 కేజీలు 2) 200 కేజీలు
3) 0.2 కేజీ 4) 2 కేజీలు
119. ఒక దినపత్రిక 16 పేజీలతో రోజూ
ప్రచురితం అవుతుంది. ప్రతి రోజున 15020 ప్రతులు ముద్రించిన మొత్తం పేజీలు ఎన్ని?
1) 2,40, 320 2) 2, 43,020
3) 2, 80, 320 4) 2, 32, 400
120. ఒక హోటల్లో 150 లీటర్ల పాలు ఉన్నాయి. ఒక కప్పు టీ తయారీకి 25 మి.లీ పాలు
అవసరం అయిన 16 లీటర్ల పాలతో ఎన్ని కప్పుల టీ తయారవుతాయి?
1) 60 2) 600
3) 6000 4) ఏదీకాదు
121. ఒక హెలికాప్టర్ గంటకు 600 కి.మీ దూరం ప్రయాణిస్తుంది. అయినా అది 4గంటల్లో ప్రయాణించే మొత్తం దూరం మీటర్లలో తెలపండి?
1) 2400 కి.మీ
2) 24,00,000 మీ
3) పై రెండూ సరైనవే
4) 1 మాత్రమే సరైనది
122. గాయత్రి ఇంటి నుంచి పాఠశాలకు మధ్య దూరం 1 కి.మీ. 875 మీటర్లు అయిన 6 రోజుల్లో నడిచే మొత్తం దూరం ఎంత?
1) 22.5 కి.మీ 2) 11.350 కి.మీ
3) 65.250 కి.మీ 4) 112. 50 కి.మీ
123. భారత ప్రభుత్వం ఏ సంవత్సరాన్ని గణిత సంవత్సరంగా ప్రకటించింది?
1) 2012 2) 2013
3) 2010 4) 2011
124. ఫెలో ఆఫ్ రాయల్ సొసైటీకి ఎంపికైన తొలి భారతీయుడు?
1) శ్రీనివాస రామానుజన్
2) పీసీ మహలనోబిస్
3) శకుంతలాదేవి 4) ఆర్యభట్ట
125. కాప్రేకర్ స్థిరాంకం విలువ?
1) 6714 2) 6174
3) 6417 4) 6741
126. 86456792 సంఖ్యలో 6 స్థాన విలువల భేదం?
1) 5994000 2) 59094000
3) 590000094000
4) ఏదీకాదు
127. ఒక మందు గుళికల పెట్టెలో ఒక గుళిక 15 గ్రాములతో ఉంది. 3,00, 000ల గుళికలు ఉన్నాయి. అయిన పెట్టెలోని మందుగుళికల మొత్తం బరువు ఎంత? (కిలో గ్రాముల్లో)
1) 4500000 2) 45000
3) 4500 4) 45
128. 6,4,0,8,7,9 అంకెలన్నింటితో ఏర్పడే అతి పెద్ద, అతిచిన్న సంఖ్యల భేదం?
1) 580851 2) 180861
3) 941851 4) 581851
129. హరిత దగ్గర రూ. 1,00,000 ఉన్నాయి. ఆమె ఒక్కొక్కటి రూ. 726 ఖరీదు కలిగిన 124 సీలింగ్ ఫ్యాన్ కొనడానికి డబ్బులు చెల్లించిన ఆమె దగ్గర మిగిలిన సొమ్ము ఎంత?
1) 9876 2) 8976
3) 9466 4) 9976
130. నేనొక 9 అంకెల సంఖ్యను. నా పది కోట్ల స్థానంలో అంకె వందల స్థానంలోని ఉన్న అంకె కంటే రెండు ఎక్కువ, వేల స్థానంలో ఉన్న అంకె వందల స్థానంలోని అంకె కన్నా 5 ఎక్కువ. నా వందల స్థానంలోని అంకె 3 మిగిలిన స్థానాల్లో ఒకటి కలదు. అయితే నేనెవరిని?
1) 511118311 2) 81115311
3) 511113811 4) 311115811
131. 1, 5, 7, 8, 6, 4, 7, 2 అంకెలను పునరావృతం చేయకుండా 8 అంకెల పెద్ద సంఖ్యకు, చిన్న సంఖ్యకు గల భేదం?
1) 75308643 2) 75308646
3) 75408643 4) 75308243
132. 5, 0, 2, 1ను ఉపయోగించి అంకెల పునరావృతం అనమతిస్తూ 6 అంకెల మిక్కిలి పెద్ద సరిసంఖ్య, చిన్న సరిసంఖ్యలను రాయండి. ప్రతి అంకెను ఒకసారి అయినా ఉపయోగించాలి.
1) 455158 2) 455122
3) 450158 4) 455168
133. విజయనగరాన్ని పాలించిన వంశాల సరైన క్రమాన్ని గుర్తించండి?
ఎ. సంగమ బి. సాళువ
సి. అరవీటి డి. తుళువ
1) a,b,c,d 2) a,b,d,c
3) b,a,d,c 4) b,a,c,d
134. ముస్లింలను సైన్యంలో చేర్చుకొన్న విజయనగర రాజు?
1) మొదటి దేవరాయలు
2) రెండవ దేవరాయలు
3) శ్రీకృష్ణ దేవరాయలు
4) అళియ రాయరాయలు
135. విజయనగర రాజుల కాలానికి చెందిన ఏ దేవాలయంలో రాతిరథం ఉంది?
1) విరూపాక్షాలయం
2) లేపాక్షి ఆలయం
3) హజరారామాలయం
4) ఏకాంబరేశ్వరాలయం
136. ఆండాళ్ జీవిత చరిత్ర ఆధారంగా రచించిన గ్రంథం?
1) అమూక్త మాల్యద 2) ముద్రారాక్షసం
3) మృచ్ఛకటికం 4) శుశ్రుత సంహిత
137. రక్కసి తంగడి యుద్ధానంతరం విజయ నగర రాజులు ఎక్కడ నుంచి పాలించారు?
1) మధుర 2) దేవగిరి
3) చంద్రగిరి 4) దేవరకొండ
138. కింది వాటిలో వెలమ రాజ్యాన్ని గుర్తించండి?
1) కొండవీడు 2) దేవరకొండ
3) నేలకొండపల్లి 4) గోల్కొండ
139. విజయనగరం ఏ నదీ తీరాన నిర్మించారు?
1) కృష్ణా 2) తుంగభద్ర
3) గోదావరి 4) పెన్నా
140. విజయనగర రాజుల ఇష్టదైవం?
1) విరూపాక్ష దేవుడు 2) శివుడు
3) విష్ణువు 4) కృష్ణుడు
141. విజయనగర సామ్రాజ్యం స్థాపించిన సంవత్సరం?
1) సా.శ 1333 2) సా.శ 1336
3) సా.శ 1343 4) సా.శ 1347
142. విజయనగర రాజ్య స్థాపనకు సహకరించింది ఎవరు?
1) హరిహరరాయలు 2) బుక్కరాయలు
3) విద్యారణ్యస్వామి 4) 1, 2
143. విజయనగర రాజ్యాన్ని పాలించిన వంశాలు?
1) 2 2) 3 3) 4 4) 5
144. విజయనగర రాజ్యాన్ని పాలించిన మొదటి వంశం?
1) సంగమ 2) సాళువ
3) తుళువ 4) అరవీటి
145. విజయనగర రాజుల్లో చివరి వంశం?
1) సంగమ 2) సాళువ
3) తుళువ 4) అరవీటి
146. బహమని రాజ్య రాజధాని?
1) రాయచూర్ 2) బీజాపూర్
3) గుల్బర్గా 4) అహ్మదాబాద్
147. బహమనీ రాజ్యం ఐదు రాజ్యాలుగా విడిపోయిన కాలం?
1) సా.శ. 1480-1520
2) సా.శ. 1489-1520
3) సా.శ. 1500-1530
4) సా.శ. 1490-1520
148. కింది వారిలో విజయనగరాన్ని సందర్శించిన మొదటి విదేశీ యాత్రికుడు?
1) మార్కోపోలో 2) అబ్దుల్ రజాక్
3) న్యూనిజ్ 4) నికోలో కాంటే
149. అబ్దుల్ రజాక్ విజయనగరానికి వచ్చినప్పుడు విజయనగర పాలకుడు?
1) మొదటి దేవరాయలు
2) రెండో దేవరాయలు
3) శ్రీకృష్ణ దేవరాయలు
4) ఆళియ దేవరాయలు
150. విజయనగరాన్ని సందర్శించిన పెయిజ్, న్యూనిజ్ ఏ దేశస్తులు?
1) ఇటలీ 2) పర్షియన్
3) పోర్చుగీసు 4) ఇంగ్లండ్
151. విజయనగరం ఏడు వలయాలతో ఉన్నట్లు తెలిపింది ఎవరు?
1) మార్కోపోలో 2) నికోలో కాంటే
3) అబ్దుల్ రజాక్ 4) పెయిజ్
152. శ్రీకృష్ణదేవరాయల పాలనా కాలం ?
1) సా.శ. 1489-1520
2) సా.శ. 1500-1526
3) సా.శ. 1509-1529
4) సా.శ. 1505-1630
153. శ్రీకృష్ణదేవరాయల కాలంలో విజయనగరం వచ్చిన పోర్చుగీసు యాత్రికుడు?
1) అబ్దుల్ రజాక్ 2) నికోలో కాంటే
3) మార్కోపోలో 4) డోమింగో పెయిజ్
154. నిర్ణీత ప్రాంతంపై రెవెన్యూ శిస్తు వసూలు చేసే అధికారం ఎవరికి ఉండేది?
1) ఇక్తా 2) అమరం
3) సుబేదారి 4) ఏదీకాదు
155. శ్రీకృష్ణదేవరాయలు ఏ యూరోపియన్లతో స్నేహసంబంధాలు ఏర్పరచుకున్నారు?
1) ఫ్రెంచి 2) ఆంగ్లేయులు
3) డచ్ 4) పోర్చుగీసు
156. శ్రీకృష్ణదేవరాయల కాలంలో గోవాలో స్థావరాలు ఏర్పాటు చేసిన యూరోపియన్లు ఎవరు?
1) ఫ్రెంచి 2) ఆంగ్లేయులు
3) డచ్ 4) పోర్చుగీసు
157. విజయనగరంలో సైనికదళాల ప్రదర్శన జరిగే రోజు?
1) సంక్రాంతి 2) దీపావళి
3) విజయదశమి 4) హోలీ
158. అష్టదిగ్గజాలు ఎవరి కొలువులో ఉన్నారు?
1) సదాశివరాయలు
2) రెండవ దేవరాయలు
3) శ్రీకృష్ణ దేవరాయలు
4) మొదటి దేవరాయలు
159. శ్రీకృష్ణదేవరాయలు రాసిన గ్రంథం?
1) అముక్త మాల్యద 2) మనుచరిత్ర
3) శ్రీకాళహస్తిశ్వరా 4) నృత్యరత్నావళి
160. కింది వారిలో అష్టదిగ్గజాల్లో లేని వ్యక్తి?
1) రామరాజ భూషణుడు
2) మాదయగారి మల్లన
3) అయ్యలరాజు రామభద్రుడు
4) శ్రీనాథుడు
161. విజయనగర సామ్రాజ్యాన్ని దెబ్బతీసిన యుద్ధం?
1) రాక్షస తంగడి 2) బొబ్బిలి యుద్ధం
3) పల్నాటి యుద్ధం
4) హల్దీఘాట్ యుద్ధం
162. తళ్లికోట యుద్ధం జరిగిన సంవత్సరం?
1) సా.శ. 1530 2) సా.శ. 1545
3) సా.శ. 1565 4) సా.శ. 1585
163. ఏకాంబరేశ్వర ఆలయం ఎక్కడ ఉంది?
1) తిరుపతి 2) తంజవూరు
3) కాంచీపురం 4) శ్రీకాళహస్తి
164. కులీకుతుబ్ షా గోల్కొండ రాజ్యాన్ని స్థాపించిన సంవత్సరం?
1) 1512 2) 1526
3) 1532 4) 1543
165. చిట్టచివరి గోల్కొండ పాలకుడు?
1) అబ్దుల్లా కుతుబ్ షా
2) అబుల్ హసన్ తానీషా
3) ఇబ్రహీం కుతుబ్ షా
4) జంషీద్ కులీ
166. కింది వారిలో మల్కీభరాముడిగా పేరు గాంచినది?
1) కులీకుతుబ్ షా
2) ఇబ్రహీం కుతుబ్ షా
3) మహ్మద్ కులీకుతుబ్ షా
4) అబుల్ హసన్ తానీషా
167. హైదరాబాద్ నగర వాస్తు శిల్పి?
1) హజరత్ హుస్సేన్ షావలి
2) మహ్మద్ కులీ కుతుబ్ షా
3) మీర్ మోమిన్ అస్త్రబాదీ
4) అబ్దుల్ రజాక్
168. కింది వాటిలో మహ్మద్ కులీ కుతుబ్ షా నిర్మాణం కానిది?
1) పురానా పూల్ వంతెన
2) చార్మినార్
3) జామా మసీద్
4) హైదరాబాద్ నగరం
169. హయత్ భక్షీ బేగం పేరు మీదుగా ఏర్పడినది ఏమిటి?
1) హుస్సేన్‌సాగర్ 2) ఉస్మాన్‌సాగర్
3) మాసాబ్ ట్యాంక్ 4) హయత్సాగర్
170. సా.శ 1687లో గోల్కొండను ఆక్రమించుకున్న మొగల్ చక్రవర్తి?
1) షాజహాన్ 2) జహంగీర్
3) అక్బర్ 4) ఔరంగజేబు
171. కుతుబ్‌షాహీల కాలంలో ప్రపంచ
వ్యాప్తంగా దేనికి ప్రసిద్ధి?
1) ఆయుధాలు 2) ఆహార ధాన్యాలు
3) వజ్రాలు 4) వాస్తు శిల్పం
172. కంచర్ల గోపన్నను జైలులో పెట్టిన గోల్కొండ సుల్తాన్?
1) అబ్దుల్లా కుతుబ్
2) అబుల్ హసన్ తానీషా
3) మహ్మద్ కులీ కుతుబ్ షా
4) కులీ కుతుబ్ షా
173. హుస్సేన్‌సాగర్ ఎవరి కాలంలో నిర్మించారు?
1) సుల్తాన్ ఇబ్రహీం కుతుబ్ షా
2) అబ్దుల్లా కుతుబ్ షా
3) అబుల్ హసన్ తానీషా
4) జంషీద్ కులీ
174. దక్కన్ ఉర్దూ భాష ఎవరి కాలంలో గ్రాంథిక భాష హోదా పొందింది?
1) ఇబ్రహీం కులీ కుతుబ్ షా
2) అబుల్ హసన్ తానీషా
3) మహ్మద్ కులీ కుతుబ్ షా
4) మహ్మద్ కుతుబ్ షా
-ఏకేఆర్ స్టడీసర్కిల్, వికారాబాద్
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు