‘త్రిసముద్రాదీశ్వర’ అనే బిరుదు ఎవరిది?
శాతవాహనులు
- గుణాఢ్యుడు రచించిన ‘బృహత్కథ’ ఏ భాషలో ఉంది?
1) ప్రాకృతం 2) సంస్కృతం
3) పైశాచీ 4) పాళి - ‘త్రిసముద్రాదీశ్వర’ అనే బిరుదు ఎవరిది?
1) యజ్ఞశ్రీ శాతకర్ణి
2) గౌతమీపుత్ర శాతకర్ణి
3) మూడో పులోమావి
4) కుంతల శాతకర్ణి - మొదటి శాతకర్ణి సమకాలికుడైన కళింగ రాజు ఎవరు?
1) సిరిపద 2) అశోకనద
3) శివమకనద 4) ఖారవేలుడు - ధాన్యకటక మహాచైత్యానికి శిల ప్రాకారాన్ని నిర్మించిందెవరు?
1) గౌతమీపుత్ర శాతకర్ణి 2) నాగార్జునుడు
3) యజ్ఞశ్రీ శాతకర్ణి 4) పులోమావి - హాలుని వివాహాన్ని తెలిపే గ్రంథం?
1) లీలావతి 2) గాథాసప్తశతి
3) గార్గీసంహిత 4) బృహత్కథా మంజరి - స్కంధవారం అంటే ఏమిటి?
1) పరిపాలనాస్థానం 2) రాజభవనం
3) సైనిక స్థావరం 4) ఉద్యోగుల నివాసం - పద్మనంది భట్టారకుడు ఎవరి తొలి నామం?
1) సింహనంది
2) కొండకుందాచార్యుడు
3) కుండకీర్తి 4) ధర్మకీర్తి - వడ్డమాను కొండ ఏ మతానికి చెందినది?
1) హిందూ 2) బౌద్ధం
3) జైన 4) అజీవక - కెంట్ ఆఫ్ ఇండియా అని ఎవరికి పేరు?
1) నాగార్జునుడు 2) దిగ్నాగుడు
3) సిద్ద నాగార్జునుడు 4) ధర్మకీర్తి - ఓడబొమ్మలను లేదా నౌక చిహ్నాలను నౌకలపై ముద్రించిన శాతవాహన రాజు?
1) మూడో పులోమావి
2) యజ్ఞశ్రీ శాతకర్ణి
3) గౌతమీపుత్ర శాతకర్ణి 4) హాలుడు - నహపాణుడి జోగల్ తంబి నాణేలను తిరిగి ముద్రించిన శాతవాహన రాజు?
1) రెండో శాతకర్ణి 2) మూడో పులోమావి
3) గౌతమీపుత్ర శాతకర్ణి 4) హాలుడు - తిలకమంజరి గ్రంథ రచన ఎవరిది?
1) బుద్ధస్వామి 2) ధనపాలుడు
3) క్షేమేంద్రుడు 4) నాగార్జునుడు - కవివత్సలుడు బిరుదు గల శాతవాహన రాజు?
1) హాలుడు 2) యజ్ఞశ్రీ శాతకర్ణి
3) మొదటి శాతకర్ణి
4) గౌతమీపుత్ర శాతకర్ణి - నవనగర స్వామి బిరుదు గల రాజు?
1) యజ్ఞశ్రీ శాతకర్ణి 2) రెండో పులోమావి
3) హాలుడు
4) గౌతమీపుత్ర శాతకర్ణి - బిణాటక స్వామి బిరుదు గల శాతవాహన రాజు?
1) యజ్ఞశ్రీ శాతకర్ణి
2) రెండో పులోమావి
3) హాలుడు
4) గౌతమీపుత్ర శాతకర్ణి - దక్షిణ పథేశ్వరుడు బిరుదు గల శాతవాహన రాజు?
1) రెండో పులోమావి
2) మొదటి పులోమావి
3) మొదటి శాతకర్ణి
4) గౌతమీపుత్ర శాతకర్ణి - శర్వవర్మ కాతంత్ర వ్యాకరణం అనే గ్రంథాన్ని ఏ భాషలో రచించాడు?
1) ప్రాకృతం 2) పైశాచీ
3) తెలుగు 4) సంస్కృతం - సాంచీ స్థూపానికి తోరణాలను చెక్కించిన శాతవాహన రాజు?
1) మొదటి శాతకర్ణి
2) గౌతమీపుత్ర శాతకర్ణి
3) రెండో పులోమావి 4) యజ్ఞశ్రీ శాతకర్ణి - మత్స్యపురాణం గ్రంథాన్ని ఏ శాతవాహన రాజు కాలంలో రాశారు?
1) హాలుడు 2) శ్రీముఖుడు
3) యజ్ఞశ్రీ 4) గౌతమీపుత్ర శాతకర్ణి - రుద్రదమనుడి కుమార్తె అయిన రుద్రదమనికను వివాహం చేసుకున్న శాతవాహన రాజు?
1) రెండో పులోమావి
2) వాసిష్టీపుత్ర శాతకర్ణి
3) శివశ్రీ శాతకర్ణి 4) యజ్ఞశ్రీ శాతకర్ణి - శాతవాహనుల కాలం నాటి కరుకర అంటే?
1) వృత్తిపన్ను 2) పంటలో రాజు భాగం
3) యజ్ఞశ్రీ 4) రెండో పులోమావి - మహామేఘ వాహన అనే బిరుదు గల కళింగ రాజు?
1) రుద్రదమనుడు 2) ఖారవేలుడు
3) చష్టనుడు 4) నహపాలుడు - శాతవాహన యుగంలో గూడూరు దేనికి ప్రసిద్ధి?
1) లోహపరిశ్రమ 2) వజ్ర పరిశ్రమ
3) సన్నని వస్ర్తాలు 4) నౌక పరిశ్రమ - కింది వాటిని జతపర్చండి?
- బుద్ధ చరిత్ర ఎ. నాగసేనుడు
- సూత్రాలంకార బి. అశ్వఘోషుడు
- మిళిందపన్హా సి. నాగార్జునుడు
- మాధ్యమిక కారిక డి. అసంగుడు
1) 1-సి, 2-ఎ, 3-బి, 4-డి
2) 1-ఎ, 2-బి, 3-డి, 4-సి
3) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
4) 1-బి, 2-డి, 3-ఎ, 4-సి
- జతపర్చండి?
- నానాఘాట్ శాసనం
ఎ. శకరాజు రుద్రదమనుడు - నాసిక్ శాసనం బి. శాతవాహన రాణి నాగానిక
- జునాగఢ్ శాసనం సి. ఖారవేలుడు
- హాథిగుంఫా శాసనం డి. బాలశ్రీ
1) 1-బి, 2-డి, 3-ఎ, 4-సి
2) 1-ఎ, 2-బి, 3-డి, 4-సి
3) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
4) 1-బి, 2-డి, 3-సి, 4-ఎ
- Tags
Previous article
నిమ్స్‌లో ఎంహెచ్ఎం కోర్సు
Next article
ఆస్ట్రేలియా విద్యతో అంతర్జాతీయ భవిష్యత్తు
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు