మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ (మనూ)లోప్రవేశాలు
హైదరాబాద్లోని మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ (మనూ)లో యూజీ, పీజీ, పీహెచ్డీ తదితర కోర్సుల్లో ప్రవేశాల కోసం ప్రకటన విడుదలైంది.
కోర్సులు: యూజీ (డిగ్రీ), పీజీ, డిప్లొమా, పీహెచ్డీ
ప్రవేశాలు కల్పించే క్యాంపస్లు: హైదరాబాద్, కడప, లక్నో, శ్రీనగర్, బెంగళూరు, భోపాల్, బీదర్, దర్భంగా, అసంసోల్, సంబల్, నూహ్, కటక్.
నోట్: ఒక్కో క్యాంపస్లో కొన్ని కోర్సులు మాత్రమే ఉన్నాయి. వివరాలు వెబ్సైట్లో చూడవచ్చు.
రాతపరీక్షతో ప్రవేశాలు కల్పించే కోర్సులు
పాలిటెక్నిక్ డిప్లొమాలు: కంప్యూటర్ సైన్స్, సివిల్, ఈసీఈ, ఈఈ, ఐటీ, మెకానికల్
అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులు: బీటెక్ (సీఎస్), బీఈడీ
పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులు: ఎంబీఏ, ఎంసీఏ,ఎంటెక్ (సీఎస్), ఎంఈడీ
పీహెచ్డీ: ఉర్దూ, హిందీ, ఇంగ్లిష్, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ, కంప్యూటర్ సైన్స్, అరబిక్, పర్షియన్, ట్రాన్స్లేషన్ స్టడీస్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పొలిటికల్ సైన్స్, ఇస్లామిక్ స్టడీస్, హిస్టరీ, ఎకనామిక్స్, సోషియాలజీ, జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్, ఎడ్యుకేషన్, మేనేజ్మెంట్ తదితరాలు
అకడమిక్ మెరిట్తో ప్రవేశాలు కల్పించే కోర్సులు
యూజీ: బీఏ, బీకాం, బీఎస్సీ, వొకేషనల్ కోర్సులు (మెడికల్ ఇమేజింగ్ టెక్నాలజీ, మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజీ)
డిప్లొమా: ఇస్లామిక్ స్టడీస్
పీజీ డిప్లొమా: రిటైల్ మేనేజ్మెంట్
పీజీ కోర్సులు: ఉర్దూ, హిందీ, అరబిక్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పొలిటికల్ సైన్స్, సోషల్ వర్క్, హిస్టరీ, ఎకనామిక్స్, సోషియాలజీ, ఎంసీజే, ఎంకాం, ఎమ్మెస్సీ మ్యాథ్స్.
అర్హతలు: ఏ కోర్సులో ప్రవేశానికైనా పది లేదా ఇంటర్లో ఉర్దూ ఒక సబ్జెక్టుగా తప్పనిసరిగా చదివి ఉండాలి. దీంతోపాటు ఆయా కోర్సుల్లో ప్రవేశాలకు పదోతరగతి, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణులై ఉండాలి.
ముఖ్యతేదీలు
దరఖాస్తు: ఆన్లైన్లో
ఎంట్రన్స్ ఆధారిత కోర్సులకు చివరితేదీ: జూలై 12
అకడమిక్ మెరిట్ ద్వారా ప్రవేశాలు కల్పించే కోర్సులకు
చివరితేదీ: సెప్టెంబర్ 4
వెబ్సైట్: https://manuu.edu.in
- Tags
- Education News
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు