ఒండలి నేలలు ఎందుకు సారవంతంగా ఉంటాయి?
- భూమధ్యరేఖకు అతి దగ్గరగా ఉన్న ప్రాంతం?
1) లక్షద్వీప్ 2) లిటిల్ అండమాన్
3) కార్ నికోబార్ 4) గ్రేట్ నికోబార్ - కరంజదీవి ఏ రాష్ట్రంలో ఉంది?
1) మహారాష్ట్ర 2) తమిళనాడు
3) ఛత్తీస్‌గఢ్ 4) ఒడిశా - దేశ స్థలాకృతి చిత్రాలను తయారు చేసేది ఎవరు?
1) జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా
2) ఆర్కియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా
3) సర్వే ఆఫ్ ఇండియా
4) జియోగ్రాఫికల్ సర్వే ఆఫ్ ఇండియా - డంకన్ పాస్ ఏ ప్రాంతం మధ్య ఉన్నది?
1) ఉత్తర, తూర్పు అండమాన్
2) గ్రేట్ అండమాన్, లిటిల్ అండమాన్
3) ఉత్తర, దక్షిణ అండమాన్
4) అండమాన్, నికోబార్ - నాటికల్ కొలత దేన్ని కొలవడానికి ఉపయోగిస్తారు?
1) సముద్రాల ఉపరితల దూరాన్ని
2) సముద్రాల లోతు
3) నదులు, సముద్రాల ఉపరితలం
4) సముద్రాలు, నదుల ఉపరితల దూరం, లోతు - జతపర్చండి ఎ. కశ్మీర్ హిమాలయాలు 1. పొడవైన హిమానీ నదులకు ప్రసిద్ధి బి. పంజాబ్ హిమాలయాలు 2. ప్రకృతి సౌందర్యానికి, పండ్ల తోటలకు ప్రసిద్ధి సి. కుమావున్ హిమాలయాలు
- మతపరమైన కేంద్రాలకు, సరస్సులకు ప్రసిద్ధి
డి. నేపాల్ హిమాలయాలు - ఎత్తయిన శిఖరాలకు ప్రసిద్ధి
1) ఎ-1, బి-2, సి-3, డి-4
2) ఎ-2, బి-1, సి-3, డి-4
3) ఎ-3, బి-2, 1-4, డి-4
4) ఎ-4, బి-3, సి-1, డి-2
- మతపరమైన కేంద్రాలకు, సరస్సులకు ప్రసిద్ధి
- హిమాలయ ఉద్భవం ఏ సిద్ధాంతంలో అనుబంధమైంది?
1) సంవహన ప్రవాహ సిద్ధాంతం
2) పలక విరూపకారక సిద్ధాంతం
3) పురోగామి తరంగ సిద్ధాంతం
4) ఉప విభాగ/నిమజ్జన (అవతరణ) సిద్ధాంతం - దేశంలో లావా శిలలు ఎక్కడ ఉన్నాయి?
1) హిమాలయాల తూర్పు భాగం
2) దక్కన్ దక్షిణ భాగం
3) దక్కన్ ఉత్తర భాగం
4) ఆరావళి పర్వతాలు - జతపర్చండి
ఎ. దూద్‌సాగర్ 1. మండోవి
బి. కపిల్దారా 2. నర్మదా
సి. హోగ్నాకల్ 3. కావేరి
డి. జోగ్ 4. షరావతి
1) ఎ-4, బి-3, సి-2, డి-1
2) ఎ-1, బి-2, సి-3, డి-4
3) ఎ-4, బి-3, సి-1, డి-2
4) ఎ-1, బి-2, సి- 4, డి-3 - నేపాల్‌లో పుట్టి, ఉత్తరప్రదేశ్‌లో గంగా నదితో కలిసే నది?
1) గంగోత్రి 2) కోసి
3) గండక్ 4) గోమతి - ‘కాంటూర్ సర్వే’ అనేది దేనిని కొలవడానికి ఉపయోగిస్తారు?
1) పర్వతాల పరిమాణం
2) ఆనకట్టల్లో నీటి పరిమాణాన్ని
3) నదీ పరివాహక ప్రదేశాల విస్తీర్ణం
4) మహాసముద్రాల లోతు - దక్షిణ ప్రాంతం నుంచి ఉత్తర ప్రాంతానికి పోయిన కొలది ఉష్ణోగ్రత?
1) పెరుగుతుంది 2) తగ్గుతుంది
3) ఎలాంటి మార్పు ఉండదు
4) ఏదీకాదు - దేశంలో శీతాకాలాన్ని ప్రభావితం చేసే సముద్రం?
1) అరేబియా సముద్రం
2) బంగాళాఖాతం
3) మధ్యధరా సముద్రం
4) ఎర్రసముద్రం - భారతీయ శీతోష్ణస్థితికి సరికానిది?
1) నైరుతి రుతుపవనాల వల్ల
అధికంగా వర్షపాతం సంభవిస్తుంది
2) ఎల్‌నినో వల్ల భారత్‌లో అధిక వర్షాలు సంభవిస్తాయి
3) లానినో వల్ల పెరూలో కరువు పరిస్థితులు ఏర్పడతాయి
4) ఏదీకాదు - నైరుతి రుతుపవనాలుగా మార్పు చెందే పవనాలు?
1) ఈశాన్య వ్యాపార పవనాలు
2) ఆగ్నేయ వ్యాపార పవనాలు
3) వాయవ్య పశ్చిమ పవనాలు
4) నైరుతి పశ్చిమ పవనాలు - రుతుపవన వర్షాలు సాధారణంగా ఏ ప్రాంతాల్లో కురుస్తాయి?
1) ఉష్ణమండల ప్రదేశం
2) సమశీతోష్ణ ప్రదేశాలు
3) భూమధ్య రేఖకు ఉత్తరం, దక్షిణం వైపున 10 డిగ్రీల పరిధిలో మాత్రమే
4) భూమిపై ఉన్న అన్ని శీతోష్ణ ప్రదేశాల్లో - జతపర్చండి
ఎ. రబీ 1. ధాన్యం
బి. ఖరీఫ్ 2. పుచ్చకాయ
సి. జైద్ 3. సూర్యకాంతి
డి. సహజ వనరు 4. గోధుమ
1) ఎ-3, బి-2, సి-4, డి-1
2) ఎ-2, బి-4, సి-1, డి-3
3) ఎ-1, బి-3, సి-2, డి-4
4) ఎ-4, బి-1, సి-2, డి-3 - ఒండలి నేలలు ఎందుకు సారవంతంగా ఉంటాయి?
1) అత్యధిక హ్యూమస్ కలిగి ఉంటాయి
2) అధిక సున్నపురాయిని కలిగి ఉంటాయి
3) మొక్కలు గ్రహించదగిన అత్యంత సూక్ష్మ ఖనిజ రేణువులను కలిగి ఉంటాయి
4) వీటిలో మూడు పంటలు పండించవచ్చు - జతపర్చండి
ఎ. తేయాకు పరిశోధన కేంద్రం 1. జోర్హట్
బి. చెరకు పరిశోధన కేంద్రం 2. లక్నో
సి. ఇండియన్ ఇన్స్టిట్యూట్ పల్సెస్ రిసెర్చ్ 3. కాన్పూర్
డి. కేంద్రీయ పత్తి పరిశోధన కేంద్రం
4. నాగ్‌పూర్
1) ఎ-1, బి-2, సి-4, డి-3
2) ఎ-2, బి-1, సి-3, డి-4
3) ఎ-1, బి-2, సి-3, డి-4
4) ఎ-3, బి-2, సి-1, డి-4 - గోధుమ పంట పండించడానికి అవసరమైన శీతోష్ణస్థితి?
1) 10 నుంచి 20 డిగ్రీల సెంటిగ్రేడ్
2) 20 నుంచి 30 డిగ్రీల సెంటిగ్రేడ్
3) 25 నుంచి 30 డిగ్రీల సెంటిగ్రేడ్
4) 15 నుంచి 20 డిగ్రీల సెంటిగ్రేడ్ - ‘జూమ్’ అంటే ఏమిటి?
1) ఒక రకమైన వ్యవసాయం
2) ఒక రకమైన సింగింగ్ బాస్కెట్
3) ఒక పొడి ప్రదేశంలో ఉన్న నదీ లోయ
4) ఒక ఆదివాసీ నృత్యం - జతపర్చండి
ఎ. నూలు పరిశ్రమ ( 1818) 1. పోర్ట్ గ్లోస్టర్
బి. ఉన్ని పరిశ్రమ ( 1876) 2. కాన్పూర్
సి. జనపనార పరిశ్రమ ( 1859) 3. రిష్రా (సేరంపూర్)
డి. చక్కెర పరిశ్రమ (1904) 4. చంపారన్
1) ఎ-1, బి-2, సి-4, డి-3
2) ఎ-1, బి-2, సి-3, డి-4
3) ఎ-4, బి-1, సి-3, డి-2
4) ఎ-2, బి-1, సి-3, డి-4 - ఆసియా ఖండంలో తక్కువ జనాభా కలిగిన దేశం?
1) మలేషియా 2) కిరిబతి
3) బంగ్లాదేశ్ 4) మాల్దీవులు - జతపర్చండి ఎ. భారత్-శ్రీలంక
- పాక్జలసంధి, పాంబన్ దీవి, మన్నార్ సింధుశాఖ
బి. భారత్-పాకిస్థాన్ - సర్‌క్రిక్ సరిహద్దు, సియాచిన్ గ్లేసియర్
సి. భారత్- బంగ్లాదేశ్ - తీన్బిఘా కారిడార్, ఫరాక్కా బ్యారేజ్
డి. పాకిస్థాన్- ఆప్ఘనిస్థాన్ 4. ఖైబర్ కనుమ
1) ఎ-1, బి-4, సి-2, డి-3
2) ఎ-1, బి-2, సి-3, డి-4
3) ఎ-1, బి-3, సి-2, డి-4
4) ఎ-2, బి-1, సి-4, డి-3
- పాక్జలసంధి, పాంబన్ దీవి, మన్నార్ సింధుశాఖ
- ఆఫ్రికా ఖండంలో అతిపెద్ద విస్తీర్ణం గల దేశం?
1) సుడాన్ 2) దక్షిణాఫ్రికా 3) అల్జీరియా
4) డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో - ఆసియాలో ఏ రకపు వ్యవసాయం అధికంగా అమల్లో ఉంది?
1) విస్తృత వ్యవసాయం
2) సాంద్ర వ్యవసాయం
3) పోడు వ్యవసాయం
4) ఏదీకాదు - హిందూ మహాసముద్రం కన్నీటి ముఖద్వారం ఏది?
1) జిబ్రాల్టర్ జలసంధి
2) బాస్పోరిస్ జలసంధి
3) బాబ్-ఎల్-మాండబ్ జలసంధి
4) హర్ముజ్ జలసంధి - అంటార్కిటికా ఖండంలో అతి ఎత్తయిన శిఖరం?
1) కోషియాస్కో
2) విన్సన్ మాసిఫ్ శిఖరం
3) అకన్గువా 4) బ్లాంక్ శిఖరం - ప్రపంచంలో అత్యల్ప ఉష్ణోగ్రతలు, అత్యల్ప వర్షపాతం నమోదయిన ఖండం?
1) ఆర్కిటిక్ 2) అంటార్కిటిక్
3) ఉత్తర అమెరికా 4) యూరప్ - కింది వాటిలో సరైనది?
1) దక్షిణ అమెరికా ఖండంలో ప్రధానంగా గోధుమను ఉత్పత్తి చేసే దేశం అర్జెంటీనా
2) దక్షిణ అమెరికా ఖండంలో బ్రెజిల్ కాఫీ ఉత్పత్తిలోను, ఎగుమతిలోనూ ప్రముఖ దేశంగా ఉంది
3) దక్షిణ అమెరికాలో చెరకు తోటలకు ప్రసిద్ధి చెందిన ప్రాంతం బ్రెజిల్
4) పైవన్నీ
Answers
1-4, 2-1, 3-3, 4-2, 5-1, 6-1, 7-2, 8-3, 9-2, 10-3, 11-2, 12-1, 13-3, 14-2, 15-2, 16-1, 17-4, 18-3, 19-3, 20-4, 21-3, 22-1, 23-4, 24-2, 25-3,26-2, 27-3, 28-2, 29-2, 30-4
- Tags
- Education News
Previous article
భారత్‌కు పామాయిల్‌ను ఎగుమతి చేస్తున్న దేశం?
Next article
Digital Bharati COVID Scholarship 2021-22
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు