ఎన్హెచ్ఏఐలో డిప్యూటీ మేనేజర్ పోస్టులు


హైదరాబాద్: నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఏఐ) టెక్నికల్ విభాగంలో డిప్యూటీ మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయ్యింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఆన్లైన్ దరఖాస్తులు వచ్చేనెల 28 వరకు అందుబాటులో ఉంటాయని వెల్లడించింది. గేట్-2021 స్కోరు ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయనుంది.
మొత్తం పోస్టులు: 41
అర్హత: సివిల్ ఇంజినీరింగ్లో బీటెక్ లేదా బీఈ చేసి ఉండాలి. అభ్యర్థులు 30 ఏండ్లలోపువారై ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: గేట్-2021 స్కోర్, ఇంటర్వ్యూ ఆధారంగా
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
దరఖాస్తులకు చివరితేదీ: మే 28
వెబ్సైట్: nhai.gov.in
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
భార్యను అదుపులో పెట్టడం ఎలా?
కరోనాతో ప్రముఖ చిత్రకారుడు చంద్ర కన్నుమూత
దేశంలో 30 లక్షలు దాటిన యాక్టివ్ కేసులు
#ResignModi.. పొరపాటున బ్లాక్ చేశాం.. ప్రభుత్వం చెప్పలేదన్న ఫేస్బుక్
IPL 2021: కరోనా ఎఫెక్ట్.. ఇద్దరు స్టార్ అంపైర్లు ఔట్
అపోలో-11 మిషన్ ఆస్ట్రోనాట్ మైఖేల్ కన్నుమూత
భారత్ నుంచి వీలైనంత తొందరగా వచ్చేయండి..
Previous article
ఐఐటీ బాంబేలో పీహెచ్పీ, MySQL ఫ్రీ ఆన్లైన్ కోర్సు
Next article
బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్లో 459 పోస్టులు
Latest Updates
డిగ్రీలో జాబ్ గ్యారెంటీ కోర్సులు!
కొత్తగా మరో 1,663 కొలువులు
సుప్రీంకోర్టు న్యాయమూర్తి పదవీ విరమణ వయస్సు ఎంత?
కొత్తగా వచ్చిన చిన్నవాడి వయస్సు ఎంత?
మాంట్రియల్ ప్రొటోకాల్ అంతర్జాతీయ ఒప్పందానికి కారణం?
తూర్పు, పశ్చిమ కనుమల దక్కన్
సికింద్రాబాద్ నైపెడ్లోకాంట్రాక్టు పోస్టుల భర్తీ
సీడాక్లో450 పోస్టుల భర్తీ
ఐబీపీఎస్ 6035 క్లర్క్ పోస్టులు భర్తీ
వేరుశనగ ఉత్పత్తిలో భారతదేశ స్థానం ఎంత?