నేషనల్ మెరిట్ స్కాలర్షిప్ దరఖాస్తు గడువు 30
నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ కోసం ఈ నెల 30వ తేదీలోపు విద్యార్థులు దరఖాస్తులు సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ ఏ కృష్ణారావు సూచించారు. 9వ తరగతి విద్యార్థులు కొత్తగా స్కాలర్షిప్ కోసం, 10వ తరగతితోపాటు ఇంటర్ (11వ, 12వ తరగతుల) విద్యార్థులు రెన్యువల్స్కు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. వివరాలకు www. bse.telangana.gov.in చూడాలని తెలిపారు.
Previous article
జూనియర్ కాలేజీ గెస్ట్ లెక్చరర్ల కొనసాగింపు
Next article
‘ఫ్రెంచ్’పై ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రాం
Latest Updates
Peut-on gagner dans les casinos en ligne ?
Quel casino en ligne est légitime ?
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?






