‘ఫ్రెంచ్’పై ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రాం

ఫ్రెంచ్ లాంగ్వేజ్‌పై ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రాం నిర్వహించనున్నట్టు ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి తెలిపారు. రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో సెకండ్ లాంగ్వేజ్‌గా ఫ్రెంచ్కు అవకాశం కల్పించారు. ఆ ఫ్యాకల్టీకి సెప్టెంబర్ 27, 28వ తేదీల్లో వర్క్‌షాప్ నిర్వహించనున్నట్టు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉస్మానియా వర్సిటీ ఆర్ట్స్ అండ్ సోషల్ సైన్సెస్‌లో ప్రోగ్రాం జరుగుతుందని చెప్పారు. టీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్, ఓయూ సమన్వయంతో వర్క్‌షాప్ నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు.
Previous article
నేషనల్ మెరిట్ స్కాలర్షిప్ దరఖాస్తు గడువు 30
Next article
గురుకులాలకు ఎంపికైన విద్యార్థుల జాబితా విడుదల
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు