జూనియర్ కాలేజీ గెస్ట్ లెక్చరర్ల కొనసాగింపు
రాష్ట్రంలోని జూనియర్ కాలేజీల్లో పనిచేస్తున్న గెస్ట్ లెక్చరర్లను ఈ విద్యాసంవత్సరానికి కూడా కొనసాగిస్తూ ఇంటర్ బోర్డు కమిషనర్ సయ్యద్ ఒమర్ జలీల్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. కాలేజీల ప్రారంభ తేదీ జూన్ 15 నుంచే వారికి వేతనం ఇవ్వనున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. దీంతో సుమారు 2,000 మందికి లబ్ధి చేకూరనున్నది. ప్రభుత్వ నిర్ణయంపై తెలంగాణ గెస్ట్ లెక్చరర్ల సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి దామెర ప్రభాకర్, దార్ల భాస్కర్ తదితరులు హర్షం ప్రకటించారు.
Previous article
వైద్య విద్యార్థుల పరీక్షలు వాయిదా
Next article
నేషనల్ మెరిట్ స్కాలర్షిప్ దరఖాస్తు గడువు 30
Latest Updates
Peut-on gagner dans les casinos en ligne ?
Quel casino en ligne est légitime ?
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?






