జేఈఈ మెయిన్ రెండో సెషన్

జాతీయస్థాయిలో ఐఐటీ, ఎన్ఐటీ, ఐఐఐటీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ (జేఈఈ) రెండో సెషన్ దరఖాస్తుల కోసం ఎన్టీఏ ప్రకటన విడుదల చేసింది.
జేఈఈ మెయిన్-2022 (రెండో సెషన్)
పరీక్ష తేదీలు: జూలై 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30 తేదీల్లో నిర్వహించనున్నారు.
నోట్: జేఈఈ మెయిన్ సెషన్-1కు దరఖాస్తు చేసిన వారు సెషన్ -1 నంబర్, పాస్వర్డ్తో జేఈఈ మెయిన్-2కు దరఖాస్తు చేసుకోవాలి.
ముఖ్యతేదీలు
దరఖాస్తు: ఆన్లైన్లో, చివరితేదీ: జూన్ 30
ఫీజు చెల్లించడానికి చివరితేదీ: జూన్ 30 (రాత్రి 11.50 వరకు)
వెబ్సైట్: https://jeemain.nta.nic.in
- Tags
- Applications
- JEE Main
- NTA
Previous article
హెచ్బీఎన్ఐ లో ఎమ్మెస్సీ ప్రోగ్రామ్
Next article
ఓయూలో పార్ట్ టైం ఇంజినీరింగ్ పీజీ
Latest Updates
జాతీయం-అంతర్జాతీయం
Scholarships for students
డిగ్రీ.. ‘దోస్త్’ రెడీ
బ్యాంకుల్లో 6035 క్లర్క్ పోస్టులు
Ace questions on environment
అల్ప జాతీయాదాయం నమోదవుతున్న దేశం ఏది? (Groups Special)
మానవ శరీరం బరువులో మెదడు బరువు శాతం ఎంత?
పదార్థం పంచ స్థితి రూపం
ఆగస్టు 7న ఎస్సై ప్రిలిమ్స్
విద్యార్థులకు 362.88 కోట్ల స్కాలర్షిప్లు