హెచ్బీఎన్ఐ లో ఎమ్మెస్సీ ప్రోగ్రామ్
భాభా అటామిక్ రిసెర్చ్ సెంటర్ (బార్క్) పరిధిలోని హోమీ భాభా నేషనల్ ఇన్స్టిట్యూట్ (హెచ్బీఎన్ఐ)లో ఎమ్మెస్సీ ప్రోగ్రామ్లో ప్రవేశానికి ప్రకటన విడుదలైంది.
కోర్సులు: ఎమ్మెస్సీ (హాస్పిటల్ రేడియో ఫార్మసీ)
కోర్సు కాలవ్యవధి: రెండేండ్లు
అర్హతలు: కనీసం 50 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో బీఎస్సీ/బీఫార్మసీ ఉత్తీర్ణత. వయస్సు 35 ఏండ్లు మించరాదు.
కోర్సు: ఎమ్మెస్సీ (న్యూక్లియర్ మెడిసిన్ అండ్ మాలిక్యులర్ ఇమేజింగ్ టెక్నాలజీ)
కోర్సు కాలవ్యవధి: రెండేండ్లు
అర్హతలు: కనీసం 50 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో బీఎస్సీ ఉత్తీర్ణత.
నోట్: స్టయిఫండ్ నెలకు రూ.15,000 ఇస్తారు.
ముఖ్యతేదీలు
దరఖాస్తు: ఆన్లైన్లో
చివరితేదీ: జూన్ 29
కామన్ అడ్మిషన్ టెస్ట్ తేదీ: జూలై 31
వెబ్సైట్: https://recruit.barc.gov.in
- Tags
- Admission notice
- BARC
- HBNI
Previous article
ఎన్ఐఎన్లో ఎమ్మెస్సీ కోర్సులు (ఎన్ సెట్-2022)
Next article
జేఈఈ మెయిన్ రెండో సెషన్
Latest Updates
Aruba Bet : guide complet de la plateforme pour les joueurs français
Winbeatz casino : une lecture neutre du signup et du profil — focus paiements
Betriviera : dépôts, paiements et gestion de la caisse
Only Spins et la différence entre jackpots fixes et progressifs : repères avant de commencer
Corgibet : méthodes, limites et règles de retrait
Spinbit Fresh Bonus Guide Highlights New Zealand
Corgibet casino et la vérification expliquée du profil au paiement — examen des preuves et restrictions
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు






