ఓయూలో పార్ట్ టైం ఇంజినీరింగ్ పీజీ
![](https://s3.ap-south-1.amazonaws.com/media.nipuna.com/wp-content/uploads/2022/06/218.png)
హైదరాబాద్లోని ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని యూనివర్సిటీ కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్లో పార్ట్ టైం ఇంజినీరింగ్ పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు ప్రకటన విడుదలైంది.
పార్ట్ టైం ఇంజినీరింగ్ పీజీ కోర్సులు
బ్రాంచ్లు: కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్, సివిల్ ఇంజినీరింగ్, ఈసీఈ, ఎలక్టికల్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్
ఎంపిక: ఎంట్రన్స్ టెస్ట్ ద్వారా
అర్హతలు, ఫీజు తదితరాల కోసం వెబ్సైట్ చూడవచ్చు.
దరఖాస్తు: ఆన్లైన్లో
చివరితేదీ: జూన్ 30
ఎంట్రన్స్ టెస్ట్ తేదీ: ఆగస్టు 7
వెబ్సైట్: ttps://www.osmania.ac.in
Previous article
జేఈఈ మెయిన్ రెండో సెషన్
Next article
ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఉచిత శిక్షణ
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు