స్కాలర్ షిప్ కోసం దరఖాస్తులు ఆహ్వానం

విదేశీ విశ్వవిద్యాలయాల్లో పీజీ, డాక్టోరల్ కోర్సులను అభ్యసించేందుకు స్కాలర్ షిప్ కోసం అర్హత కలిగిన మేడ్చల్ జిల్లాలోని మైనార్టీ విద్యార్థుల నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఆ శాఖ అధికారి ఒక ప్రకటనలో తెలిపారు. 2022, జనవరి 1 నుంచి, 2022, జూలై 31 వరకు ప్రవేశం పొంది, అన్ని అర్హతలు, ప్రమాణాలు పూర్తి చేసిన విద్యార్థులు WWW.TELAGANA EPASS.CGG.GOV.IN ఆన్లైన్లో జూలై 31వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. కలెక్టరేట్లోని జిల్లా మైనార్టీ అధికారి కార్యాలయంలో అన్ని పత్రాలతో దరఖాస్తులను ఆగస్టు 10వ తేదీలోపు అందజేయాలని సూచించారు. ఇతర వివరాలకు 7893507922లో సంప్రదించాలని పేర్కొన్నారు.
Previous article
ఓయూకు బెస్ట్ ఎడ్యుకేషన్ బ్రాండ్ అవార్డు
Next article
గురుకులంలో బోధనకు దరఖాస్తులు ఆహ్వానం
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు