గురుకులంలో బోధనకు దరఖాస్తులు ఆహ్వానం

మేడ్చల్ జిల్లాలోని ప్రభుత్వ మైనార్టీ గురుకుల పాఠశాలల్లో ఔట్ సోర్సింగ్ పద్ధతిన, ఇంగ్లిష్ మీడియంలో బోధించేందుకు టీజీటీ, పీజీటీ, జూనియర్ లెక్చరర్ అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు వినాయక ఔట్ సోర్సింగ్ ఏజెన్సీ నిర్వాహకులు విఠల్ నాయక్ తెలిపారు. అనుభవం, అర్హత కలిగిన అభ్యర్థులకు జూలై 1, 2వ తేదీలలో ఇంటర్వ్యూలు నిర్వహిస్తామని, ఎంపికైన అభ్యర్థులు కనీసం ఒక సంవత్సరం (అకాడమిక్ ఇయర్) మొత్తం పని చేస్తామని హామీ ఇస్తూ తమ ఒరిజినల్ పత్రాలు ప్రిన్సిపాల్‌కు ఇవ్వాల్సి ఉంటుందని, ఇతర వివరాలకు ఫోన్ నంబర్ 83418 52618, 74165 53834లలో సంప్రదించాలని పేర్కొన్నారు.
Previous article
స్కాలర్ షిప్ కోసం దరఖాస్తులు ఆహ్వానం
Next article
భారత్.. ప్రపంచ జీవవైవిధ్య కేంద్రం
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు