ఫెలోషిప్‌లకు దరఖాస్తుల ఆహ్వానం
పరిశోధక విద్యార్థులు, అధ్యాపకులు, రిటైర్డ్ ఫ్యాకల్టీ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఫెలోషిప్‌లకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) పచ్చజెండా ఊపింది. మొత్తం 5 రకాల ఫెలోషిప్‌లకు www.ugc.ac.in వెబ్సైట్లో అక్టోబర్ 10 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని యూజీసీ తెలిపింది. ఆసక్తి ఉన్న వారు డాక్టర్ ఎస్ రాధాకృష్ణన్ యూజీసీ పోస్ట్ డాక్టోరల్ ఫెలోషిప్, డాక్టర్ డీఎస్ కొఠారి రిసెర్చ్ గ్రాంట్ ఫర్ న్యూలీ రిక్రూటెడ్ ఫ్యాకల్టీ, రిసెర్చ్ గ్రాంట్ ఫర్ ఇన్‌సర్వీస్ ఫ్యాకల్టీ మెంబర్స్, ఎమిర్టస్ ఫెలోషిప్, సావిత్రిబాయి జ్యోతిబా ఫూలే ఫెలోషిప్ ఆఫ్ సింగిల్ గర్ల్ చైల్డ్ ఫెలోషిప్‌కు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.
- Tags
- Applications
- Fellowships
- UGC
Previous article
స్వీడన్లో బీటెక్ కోర్సులకు దరఖాస్తులు
Next article
రెండో లోక్‌సభకు ఎన్నికైన మహిళల సంఖ్య?
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు