స్వీడన్లో బీటెక్ కోర్సులకు దరఖాస్తులు

స్వీడన్‌లోని బ్లెకింగ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (బీటీహెచ్)లో కంప్యూటర్ సైన్స్ ఆఫ్ ఇంజినీరింగ్, ఈసీఈ, ఎంఈలో కోర్సుల్లో ప్రవేశాలు పొందేందుకు ఈ నెల 14 వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు జేఎన్టీయూహెచ్ అధికారులు తెలిపారు. ఐదేండ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సులో (బీటెక్, ఎంటెక్ అండ్ ఎంఎస్సీ) అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు. ఈ మేరకు జేఎన్టీయూహెచ్తో బ్లెకింగ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పరస్పర అవగాహన ఒప్పందం కుదుర్చుకొన్నట్టు వర్సిటీ రిజిస్ట్రార్ మంజూర్ స్సేన్ తెలిపారు. సీట్ల కేటాయింపు కోసం ఈ నెల 29న ఉదయం 10.30 గంటలకు కౌన్సెలింగ్ నిర్వహిస్తామని పేర్కొన్నారు. వివరాలకు www.jntuh.ac.in సంప్రదించాలని సూచించారు.
Previous article
ఈడబ్ల్యూఎస్ కోటా సీట్లలో నో చేంజ్
Next article
ఫెలోషిప్‌లకు దరఖాస్తుల ఆహ్వానం
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు