మాడల్ స్కూళ్లలో ఇంటర్ ప్రవేశాలు

– 10 వరకు దరఖాస్తుల స్వీకరణ
రాష్ట్రంలోని తెలంగాణ మాడల్ స్కూల్స్ సొసైటీలో ఇంటర్ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. 194 మాడల్ స్కూళ్లలో నాలుగు కోర్సుల్లో ఫస్టియర్లో ప్ర వేశాలకు శనివారం నుంచే దరఖాస్తుల స్వీకరణ ప్రా రంభమైంది. ఈ నెల 10వ తేదీలోపు విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చని ఆ సొసైటీ డైరెక్టర్ ఉషారాణి తెలిపారు. ఇంగ్లిష్ మీడియంలో విద్యాబోధన ఉంటుందని, ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, హెచ్ఈసీ కోర్సుల్లో 31 వేలపైచిలుకు సీట్లు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. వివరాలకు www.tsmodelschools. com వెబ్సైట్ చూడాలని సూచించారు.
Previous article
కొత్తగా మరో 1,663 కొలువులు
Next article
అంబేద్కర్ ఓపెన్ వర్సిటీలో యుజీ, పీజీ ప్రవేశాలు
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు