అంబేద్కర్ ఓపెన్ వర్సిటీలో యుజీ, పీజీ ప్రవేశాలు
– 31 వరకు తుది గడువు : వర్సిటీ వీసీ
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో 2022– 23 విద్యాసంవత్సరానికి డిగ్రీ, పీజీ, పీజీ డిప్లొమా, సర్టిఫికెట్ కోర్సులలో ప్రవేశాలకు శుక్రవారం నోటిఫికేషన్ విడుదలైంది. ఆన్లైన్లో అడ్మిషన్ల నమోదుకు ఈ నెల 31వరకు గడువు విధించామని వర్సిటీ వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ సీతారామారావు తెలిపారు. ఆన్లైన్ ద్వారానే అడ్మిషన్ ఫీజులు, ట్యూషన్ ఫీజులు చెల్లించవచ్చని పేర్కొన్నారు. వివరాల కోసం www.braouonline.inను సంప్రదించాలని ఆయన కోరారు.
Previous article
మాడల్ స్కూళ్లలో ఇంటర్ ప్రవేశాలు
Next article
డిగ్రీలో జాబ్ గ్యారెంటీ కోర్సులు!
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు