బొంబాయి అల్లర్లు ఏ సంవత్సరంలో జరిగాయి?
– గుర్కాలాండ్ అనే ప్రత్యేక రాష్ట్రం కోసం ఏ రాష్ట్ర ప్రజలు ఉద్యమిస్తున్నారు?
# పశ్చిమబెంగాల్
– భారతదేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరం హైదరాబాద్ అని తెలిపిన కమిటీ ఏది?
# శ్రీకృష్ణ కమిటీ
– ఏ రాజ్యమైనా పౌరుడికి వ్యతిరేకంగా మతం, జాతి, కులం, లింగం, పుట్టిన గ్రామం విషయంలో వివక్ష చూపకూడదని తెలిపే నిబంధన ఏది?
# నిబంధన 15(1)
-బొంబాయి అల్లర్లు ఏ సంవత్సరంలో జరిగాయి?
# 1992
– భారతదేశపు మొదటి ప్రయోగాత్మక ఉపగ్రహం ఆర్యభట్ట. ఈ ఉపగ్రహాన్ని రూపొందించిన వ్యక్తి యూఆర్ రావు. దీన్ని సోవియట్ యూనియన్ నుంచి ప్రయోగించారు. ఆ ప్రయోగ సమయంలో ఇస్రో చైర్మన్గా సతీష్ ధావన్ ఉన్నారు. కాగా ఆర్యభట్టను ప్రయోగించిన తేదీ?
# 19 మే 1975
– భారతదేశపు మొదటి రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహం భాస్కర-1. భారత భూభాగం నుంచి ప్రయోగించిన తొలి కృత్రిమ ఉపగ్రహం రోహిణి. భారత మొదటి వాతావరణ ఉపగ్రహం మెట్శాట్. మరి భారతదేశపు మొదటి సమాచార ఉపగ్రహం పేరు?
# ఆపిల్
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు