వివిధ కోర్సుల పరీక్షా తేదీలు ఖరారు
వివిధ కోర్సుల పరీక్షా తేదీలను ఖరారు చేసినట్టు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శ్రీ నగేశ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. వచ్చేనెల 1 నుంచి బీఫార్మసీ (సీబీసీఎస్), బీఫార్మసీ (నాన్ సీబీసీఎస్), బీఫార్మసీ (పీసీఐ) 8వ సెమిస్టర్ మెయిన్, బ్యాక్లాగ్ పరీక్షలు, 12 నుంచి బీఈడీ ఓపెన్ డిస్టెన్స్ లెర్నింగ్ 4వ సెమిస్టర్ పరీక్షలను నిర్వహిస్తామ న్నారు. పూర్తి వివరాలు www.osmania.ac.inలో చూడవచ్చని పేర్కొన్నారు
Previous article
బొంబాయి అల్లర్లు ఏ సంవత్సరంలో జరిగాయి?
Next article
ఆగస్టు 1 ఇంటర్ అడ్వాన్స్ సప్లిమెంటరీ
Latest Updates
Peut-on gagner dans les casinos en ligne ?
Quel casino en ligne est légitime ?
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?






