HOW TO REGISTER FOR TSPSC
తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) వన్ టైం రిజిస్ర్టేషన్ (ఓటీఆర్) ను తప్పనిసరి చేసింది. ఓటీఆర్ ఎందుకు, దీని అవసరం ఏంటి.. దీనిలో ఎలా పేర్లు నమోదు చేసుకోవాలనే విషయాలు చాలా మందికి తెలియక తికమక పడుతున్నారు. వివరాల నమోదు సమయంలో పొరపాట్లు జరిగితే ఉద్యోగ ప్రకటన దరఖాస్తులోనూ అవే పునరావృతం అవుతాయని టీఎస్పీఎస్సీహెచ్చరించింది. హెల్ప్‌డెస్క్ నంబర్ 040–22445566 ను సంప్రదిస్తే వివరాలు తెలుపనున్నట్టు ప్రకటించింది. ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సంప్రదించాలని సూచించింది. లేదా helpdesk@tspsc.gov.in ఈ-మెయిల్‌కు వివరాలు పంపింనా సమస్యకు పరిష్కారం చూపుతామని వెల్లడించింది.
ఈ నేపథ్యంలో HOW TO REGISTER FOR TSPSC అనే కథనాన్ని అందిస్తున్నాం. ఇక్కడ ఇచ్చిన లింక్‌పై క్లిక్ చేసి చదువుకోవచ్చు
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు