దేశంలోని వారసత్వ ప్రదేశాలు
దేశంలో చారిత్రక ప్రాధాన్యత కలిగిన ప్రాంతాలను యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ (యునెస్కో) ప్రపంచ వారసత్వ ప్రదేశాలుగా గుర్తించింది. అవి..
-ఢిల్లీలోని ఆగ్రా కోట, ఎర్రకోట
-మహారాష్ట్రలో ఉన్న అజంతా ఎల్లోరా గుహలు, ఎలిఫెంటా గుహలు
-ఉత్తరప్రదేశ్‌లోని తాజ్‌మహల్, ఫతేపూర్ సిక్రీ
-తమిళనాడులోని మహాబలిపురంలో ఉన్న పర్వతాల సమూహం, చోళ దేవాలయాలు
-ఒడిశాలోని కోణార్క్ సూర్య దేవాలయం
-అసోంలో ఉన్న కజిరంగా జాతీయ పార్కు, మానస్ వైల్డ్‌లైఫ్ సాంక్చువరీ
-రాజస్థాన్‌లోని కియోలాడియో నేషనల్ పార్క్, జైపూర్‌లోని జంతర్‌మంతర్, గుట్టలపై ఉన్న కోటలు (Hill Forts of Rajasthan)
-గోవాలో ఉన్న చర్చ్‌లు, కాన్వెంట్స్ ఆఫ్ గోవా
-మధ్యప్రదేశ్‌లోని ఖజురహో పర్వత సమూహాలు
-కర్ణాటకలోని హంపీ వద్ద ఉన్న పర్వతాలు, పట్టడకల్ సమీపంలోని పర్వతాలు
-పశ్చిమబెంగాల్లోని సుందర్బన్స్ నేషనల్ పార్క్
-ఉత్తరాఖండ్‌లో ఉన్న నందాదేవి, వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ నేషనల్ పార్క్
-మధ్యప్రదేశ్‌లోని సాంచీలో ఉన్న బౌద్ధ స్మారక కట్టడాలు, భింబేట్కాలోని రాతిగుహలపై చెక్కిన బొమ్మలు, శిల్పాలు
-గుజరాత్‌లోని చంపానర్-పవగధ్ ఆర్కియాలా జికల్ పార్కు, పఠాన్‌లో ఉన్న రాణీకీ వావ్ (ద క్వీన్స్ స్టెప్‌వెల్)
-మహారాష్ట్రలోని ఛత్రపతి శివాజీ టెర్మినస్ (విక్టోరియా టెర్మినస్)
-తమిళనాడు, కేరళ, గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, గోవాల్లో విస్తరించి ఉన్న పశ్చిమ కనుమలు
-హిమాచల్‌ప్రదేశ్‌లోని గ్రేట్ హిమాలయన్ నేషనల్ పార్క్ రక్షిత ప్రదేశం
-బీహార్‌లోని నలందాలో ఉన్న నలందా మహావిహార పురాతన కట్టడాలు
-సిక్కింలో ఉన్న కాంచనగంగా నేషనల్ పార్క్
-చండీగఢ్‌లోని ఆర్కిటెక్చరల్ వర్క్ ఆఫ్ లీ కార్బుసియర్
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు