గోవా షిప్‌యార్డ్‌లో ఫిట్టర్, ఆపరేటర్ పోస్టులు
హైదరాబాద్: గోవా షిప్‌యార్డ్ లిమిటెడ్‌లో ఖాళీగా ఉన్న వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయ్యింది. అర్హత కలిగినవారు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఆన్లైన్ దరఖాస్తులు వచ్చేనెల 4 వరకు అందుబాటులో ఉంటాయని వెల్లడించింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 137 పోస్టులను భర్తీ చేయనుంది. ఇందులో జనరల్ ఫిట్టర్, ఎలక్ట్రికల్ మెకానిక్, కమర్షియల్ అసిస్టెంట్, టెక్నికల్ అసిస్టెంట్ (క్యూఏ), అన్‌స్కిల్డ్, ఎఫ్ఆర్పీ లామినేటర్, ఈఓటీ క్రేన్ ఆపరేటర్, వెల్డర్, స్ట్రక్చురల్ ఫిట్టర్, నర్స్, టెక్నికల్ అసిస్టెంట్ (కమర్షియల్, స్టోర్స్), ట్రైనీ ఖలాసీ వంటి పోస్టులు ఉన్నయి.
మొత్తం పోస్టులు: 137
ఇందులో జనరల్ ఫిట్టర్ 5, ఎలక్ట్రికల్ మెకానిక్ 1, కమర్షియల్ అసిస్టెంట్ 1, టెక్నికల్ అసిస్టెంట్ 3, అన్‌స్కిల్డ్ 25, ఎఫ్ఆర్పీ లామినేటర్ 5, ఈఓటీ క్రేన్ ఆపరేటర్ 10, వెల్డర్ 26, స్ట్రక్చురల్ ఫిట్టర్ 42, నర్స్ 3, టెక్నికల్ అసిస్టెంట్ 2 చొప్పున ఖాళీలు ఉన్నాయి.
అర్హత: ఒక్కోపోస్టుకు ఒక్కో విధంగా ఉన్నాయి.
అప్లికేషన్ ఫీజు: రూ.200
దరఖాస్తు విధానం: ఆన్లైన్
దరఖాస్తులకు చివరితేదీ: జూన్ 4
వెబ్సైట్: www.goashipyard.in
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
మంగళగిరి ఎయిమ్స్‌లో ఫ్యాకల్టీ పోస్టులు
ఢిఐపీఎల్ వాయిదా.. ఆ 10 నిమిషాల్లో ఏం జరిగింది?
వాహనదారులకు షాక్.. మళ్లీ పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలు
ఆక్సిజన్ చావులు నరమేధమే.. యూపీ హైకోర్టు తీవ్రవ్యాఖ్యలు
హ్యాట్రిక్.. బెంగాల్ ముఖ్యమంత్రిగా మమతా బెనర్జీ ప్రమాణ స్వీకారం
ఫేస్బుక్, ట్విటర్ నిషేధం.. సొంత ప్లాట్‌ఫామ్ ఏర్పాటు చేసుకున్న ట్రంప్
భారత్ నుంచి దక్షిణాఫ్రికా వెళ్లిన నౌక.. సిబ్బందికి కరోనా పాజిటివ్
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు