కరోనా ఎఫెక్ట్.. హోటల్ మేనేజ్మెంట్ జేఈఈ వాయిదా
న్యూఢిల్లీ: దేశంలో కరోనా ఉధృతి నేపథ్యంలో మరో పరీక్ష వాయిదాపడింది. దేశవ్యాప్తంగా ఉన్న హోటల్ మేనేజ్మెంట్ కాలేజీల్లో సీట్లను భర్తీ చేయడానికి నిర్వహించే నేషనల్ కౌన్సిల్ ఫర్ హోటల్ మేనేజ్మెంట్ జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్ (ఎన్సీహెచ్ఎం) జేఈఈ-2021ని ఎన్టీఏ వాయిదా వేసింది. షెడ్యూల్ ప్రకారం ఈ పరీక్ష జూన్ 12న జరగాల్సి ఉంది. కాగా, పరీక్ష వాయిదా పడటంతో దరఖాస్తు గడువును ఈ నెలాఖరు వరకు పొడించింది. ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోని వారు మే 31 సాయంత్రం 5 గంటల వరకు అప్లయ్ చేసుకోవచ్చని తెలిపింది. పరీక్షను మళ్లీ ఎప్పుడు నిర్వహించేది త్వరలో ప్రకటిస్తామని వెల్లడించింది. విద్యార్థులు నిత్యం అధికారిక వెబ్సైట్ చూడాలని సూచించింది.
వెబ్సైట్: nchmjee.nta.nic.in, nta.ac.in
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
మంగళగిరి ఎయిమ్స్‌లో ఫ్యాకల్టీ పోస్టులు
గోవా షిప్‌యార్డ్‌లో ఫిట్టర్, ఆపరేటర్ పోస్టులు
ఢిఐపీఎల్ వాయిదా.. ఆ 10 నిమిషాల్లో ఏం జరిగింది?
యాహూతో గూగుల్‌ను సవాల్ చేయాలని మైక్రోసాఫ్ట్ ప్లాన్..?!
లాక్‌డౌన్‌పై కర్ణాటక సీఎం కీలక వ్యాఖ్యలు
హ్యాట్రిక్.. బెంగాల్ ముఖ్యమంత్రిగా మమతా బెనర్జీ ప్రమాణ స్వీకారం
ఫేస్బుక్, ట్విటర్ నిషేధం.. సొంత ప్లాట్‌ఫామ్ ఏర్పాటు చేసుకున్న ట్రంప్
భారత్ నుంచి దక్షిణాఫ్రికా వెళ్లిన నౌక.. సిబ్బందికి కరోనా పాజిటివ్
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు