మంగళగిరి ఎయిమ్స్‌లో ఫ్యాకల్టీ పోస్టులు


హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లోని మంగళగిరిలో ఉన్న ఆలిండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఏఐఐఎంఎస్) వివిధ డిపార్ట్మెంట్లలో ఖాళీగా ఉన్న ఫ్యాకల్టీ (గ్రూప్-ఏ) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయ్యింది. ఆసక్తి కలిగినవారు ఈనెల 16 లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని కోరింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 119 పోస్టులను భర్తీ చేయనుంది. ఒకటి కంటే ఎక్కువ పోస్టులకు అప్లయ్ చేయాలనుకునేవారు ప్రతి పోస్టుకు వేర్వేరుగా దరఖాస్తు చేయాలి.
మొత్తం పోస్టులు: 119
ఇందులో ప్రొఫెసర్ 29, అడిషనల్ ప్రొఫెసర్ 18, అసిస్టెంట్ ప్రొఫెసర్ 72 చొప్పున ఖాళీలు ఉన్నాయి.
అర్హతలు: సంబంధిత సబ్జెక్టులో ఎండీ లేదా ఎమ్మెస్ చేసి ఉండాలి. నాన్‌మెడికల్ అభ్యర్థులు అయితే హ్యూమన్ అనాటమీలో ఎమ్మెస్సీ, మెడికల్ ఫిజియాలజీ, మెడికల్ ఫార్మకాలజీ, మెడికల్ బయోకెమిస్ట్రీలో ఎమ్మెస్సీ చేసి ఉండాలి.
దరఖాస్తు ప్రక్రియ: ఆన్లైన్
అప్లికేషన్ ఫీజు: రూ.3000, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.2500, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు.
దరఖాస్తులకు చివరితేదీ: మే 16
వెబ్సైట్: https://www.aiimsmangalagiri.edu.in/
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
ఢిఐపీఎల్ వాయిదా.. ఆ 10 నిమిషాల్లో ఏం జరిగింది?
వాహనదారులకు షాక్.. మళ్లీ పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలు
ఆక్సిజన్ చావులు నరమేధమే.. యూపీ హైకోర్టు తీవ్రవ్యాఖ్యలు
హ్యాట్రిక్.. బెంగాల్ ముఖ్యమంత్రిగా మమతా బెనర్జీ ప్రమాణ స్వీకారం
ఫేస్బుక్, ట్విటర్ నిషేధం.. సొంత ప్లాట్‌ఫామ్ ఏర్పాటు చేసుకున్న ట్రంప్
భారత్ నుంచి దక్షిణాఫ్రికా వెళ్లిన నౌక.. సిబ్బందికి కరోనా పాజిటివ్
Latest Updates
ఆగస్టు 7న ఎస్సై ప్రిలిమ్స్
విద్యార్థులకు 362.88 కోట్ల స్కాలర్షిప్లు
త్వరలో ఏఈ నోటిఫికేషన్
అగ్రికల్చరల్ యూనివర్సిటీలో తాత్కాలిక పోస్టుల భర్తీ
రైల్‌టెల్ కార్పొరేషన్లో కాంట్రాక్టు ఉద్యోగాలు
Start observing your ecosystem for answers
The rise of missionaries
భారతీయ అణు పరిశోధనా పితామహుడు ఎవరు?
రాష్ట్రపతి ఎన్నికల్లో పార్లమెంటు సభ్యుని ఓటు విలువను ఎలా గణిస్తారు?
మౌర్యానంతర స్వదేశీ, విదేశీరాజ్యాలు