గ్రూప్ 1 బీసీ అభ్యర్థులకు ఉచిత కోచింగ్
గ్రూప్– 1 పోటీ పరీక్ష రాసే బీసీ అభ్యర్థులకు ఆన్లైన్ ద్వారా ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్టు బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ అలోక్‌కుమార్ బుధవారం తెలిపారు. అభ్యర్థులు ఈ నెల 29 లోపు tsbcstudycircle. cgg.gov.in నుంచి దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ఆగస్టు 5 నుంచి తరగతులు ప్రారంభిస్తామని చెప్పారు. అభ్యర్థుల కుటుంబ వార్షిక ఆదాయం 5లక్షలకు మించొద్దన్నారు. డిగ్రీ, ఇంటర్, ఎస్సెస్సీ మార్కుల ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంద ని పేర్కొన్నారు. వివరాలకు 040 – 27077929 సంప్రదించాలని సూచించారు.
Previous article
మిలిటరీ కాలేజీలో ప్రవేశాలకు దరఖాస్తులు
Next article
డిప్లొమా విద్యార్థులు పరీక్ష ఫీజు చెల్లించండి
Latest Updates
Aruba Bet : guide complet de la plateforme pour les joueurs français
Winbeatz casino : une lecture neutre du signup et du profil — focus paiements
Betriviera : dépôts, paiements et gestion de la caisse
Only Spins et la différence entre jackpots fixes et progressifs : repères avant de commencer
Corgibet : méthodes, limites et règles de retrait
Spinbit Fresh Bonus Guide Highlights New Zealand
Corgibet casino et la vérification expliquée du profil au paiement — examen des preuves et restrictions
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు






