ఉచిత సివిల్స్ కోచింగ్

సివిల్స్ -2023 ప్రిపేర్ అయ్యే ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు రాజేంద్రనగర్లోని గిరిజన ఐఏఎస్ స్టడీ సర్కిల్లో కోచింగ్ కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది.
కోచింగ్ ఇచ్చే సంస్థ : గిరిజన ఐఏఎస్ స్టడీ సర్కిల్
కోచింగ్: సివిల్స్-2023 కోసం ఇంటిగ్రేటెడ్ గైడెన్స్ శిక్షణ
అర్హతలు: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత. కుటుంబ వార్షికాదాయం మూడు లక్షలు మించరాదు.
వయస్సు: 2022, ఆగస్టు 1 నాటికి 21 ఏండ్లు నిండి ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు 37 ఏండ్లు, బీసీలకు 35 ఏండ్లు, పీహెచ్సీలకు 42 ఏండ్లు మించరాదు.
ఎంపిక: అర్హత పరీక్ష, సర్టిఫికెట్ వెరిఫికేషన్, ఆప్టిట్యూడ్ టెస్ట్ (ఇంటర్వ్యూ) ఆధారంగా
దరఖాస్తు: ఆన్లైన్లో
చివరితేదీ: ఆగస్టు 10
వెబ్సైట్: https://studycircle.cgg.gov.in/ tstw/Index.do
Previous article
అగ్రికల్చర్ డిప్లొమా కోర్సులు
Next article
ఎస్సీ స్కాలర్షిప్స్
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు