ఎస్సీ స్కాలర్షిప్స్
ఎస్సీ విద్యార్థులకు పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ ప్రకటనను కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వశాఖ విడుదల చేసింది.
స్కాలర్షిప్ వివరాలు
గ్రూప్ 1 (డిగ్రీ, పీజీ స్థాయి ప్రొఫెషనల్ కోర్సులు)
-ఈ కేటగిరీ అభ్యర్థులకు ఏడాదికి డేస్కాలర్కు రూ.7000, హాస్టల్లో ఉండే వారికి రూ. 13,500 ఇస్తారు.
గ్రూప్ 2 (డిగ్రీ, డిప్లొమా, సర్టిఫికెట్ ప్రొఫెషనల్ కోర్సులు)- ఏడాదికి డే స్కాలర్కు రూ.6,500, హాస్టల్లో ఉండేవారికి రూ. 9,500.
గ్రూప్ 3 (గ్రూప్ 1, 2 పరిధిలో లేని డిగ్రీ, పీజీ విద్యార్థులకు) ఏడాదికి డే స్కాలర్ అయితే రూ.3000, హాస్టల్ అయితే రూ. 6000 ఇస్తారు.
గ్రూప్ 4 (అన్ని పోస్ట్ మెట్రిక్యులేషన్, నాన్ డిగ్రీ కోర్సులు)– ఏడాదికి డేస్కాలర్ అయితే రూ.2,500, హాస్టల్లో ఉండేవారికి రూ.4000 ఇస్తారు.
నోట్: పీహెచ్సీ అభ్యర్థులకు 10 శాతం అదనపు అలవెన్స్ ఇస్తారు.
అర్హతలు: పదో తగరతి పూర్తి చేసి గుర్తింపు పొందిన విద్యాసంస్థల్లో ఇంటర్ లేదా ఆపై తరగతులు చదువుతున్న విద్యార్థులు. ఎస్సీ కేటగిరీకి చెందిన వారికి మ్రాతమే అందిస్తారు. కుటుంబ వార్షికాదాయం రూ. 2.5 లక్షలు మించరాదు.
దరఖాస్తు: ఆన్లైన్లో
వెబ్సైట్: https://scholarships.gov.in
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు