అగ్రికల్చర్ డిప్లొమా కోర్సులు
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వివిధ పాలిటెక్నిక్ కాలేజీల్లో కింది డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ ప్రకటన విడుదల చేసింది.
కోర్సు: డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ (రెండేండ్లు), డిప్లొమా ఇన్ ఆర్గానిక్ అగ్రికల్చర్ (రెండేండ్లు), డిప్లొమా ఇన్ అగ్రికల్చరల్ ఇంజినీరింగ్ (మూడేండ్లు)
నోట్: ఈ మూడు డిప్లొమా కోర్సులు ఇంగ్లిష్ మీడియంలో బోధిస్తారు.
అర్హతలు: పదోతరగతి ఉత్తీర్ణతతోపాటు అగ్రికల్చరల్ స్ట్రీమ్‌లో పాలీసెట్-2022 పరీక్ష రాసి ఉండాలి.

వయస్సు: 2022, డిసెంబర్ 31 నాటికి 15- 22 ఏండ్ల మధ్య ఉండాలి.
ఎంపిక: పాలీసెట్-2022 అగ్రికల్చర్ స్ట్రీమ్‌లో వచ్చిన ర్యాంక్ ఆధారంగా
ముఖ్యతేదీలు
దరఖాస్తు: ఆన్లైన్లో
చివరితేదీ: ఆగస్టు 13
వెబ్సైట్: https://diploma.pjtsau.ac.in
Previous article
ఇగ్నోలో ప్రవేశాలు
Next article
ఉచిత సివిల్స్ కోచింగ్
Latest Updates
Aruba Bet : guide complet de la plateforme pour les joueurs français
Winbeatz casino : une lecture neutre du signup et du profil — focus paiements
Betriviera : dépôts, paiements et gestion de la caisse
Only Spins et la différence entre jackpots fixes et progressifs : repères avant de commencer
Corgibet : méthodes, limites et règles de retrait
Spinbit Fresh Bonus Guide Highlights New Zealand
Corgibet casino et la vérification expliquée du profil au paiement — examen des preuves et restrictions
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు






