గురుకులాలకు ఎంపికైన విద్యార్థుల జాబితా విడుదల
తెలంగాణ సాంఘిక, గిరిజన సంక్షేమ రెసిడెన్షియల్ విద్యాసంస్థల సొసైటీల్లో 6,7, 8, 9 తరగతుల్లో ఖాళీల భర్తీకి నిర్వహించిన పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ప్రవేశాలకు ఎంపికైన అభ్యర్థులు 15వ తేదీలోగా తమకు కేటాయించిన గురుకులాల్లో రిపోర్టు చేయాలని సొసైటీ కార్యదర్శి రోనాల్డ్ రోస్ గురువారం తెలిపారు. విద్యార్థులు కుల, ఆదాయం, ఎంపిక కాపీ, టీసీ, బోనఫైడ్తో సహా సర్టిఫికెట్లతో హాజరుకావాలని సూచించారు.
Previous article
‘ఫ్రెంచ్’పై ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రాం
Next article
బడి బాగుపడేలా..
Latest Updates
Peut-on gagner dans les casinos en ligne ?
Quel casino en ligne est légitime ?
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?






